రేఖా పుణేకర్
రేఖా పుణేకర్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ టెస్ట్, ఒక రోజు అంతర్జాతీయ క్రికెటర్.[1] ఆమె కుడిచేతి వాటం బ్యాట్స్ వుమెన్. రెండు టెస్టులు, ఒక అంతర్జాతీయ ఒక రోజు క్రికెట్ ఆడింది.[2]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రేఖా పుణేకర్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | భారతదేశము | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం బ్యాటింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 33) | 1986 జూన్ 26 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక వన్‌డే (క్యాప్ 33) | 1986 జూన్ 22 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2020 ఏప్రిల్ 28 |
2020 ఏప్రిల్ లో IPL పోటీలలో మాజీ క్రికెట్ క్రీడాకారిణి సంధ్యా అగర్వాల్ రు. 25 లక్షల నగదు బహుమానము, రూపాంజలి శాస్త్రీ, బిందేశ్వరి గోయల్, అరుంధతి కిర్కీరే, రేఖా పుణేకర్ ప్రతి ఒక్కో క్కరికి రు. 15 లక్షల నగదు బహుమానం మాజీ క్రీడాకారుడు సంజయ్ మంజ్రేకర్ చేతుల మీదుగా అందుకున్నారు[3].
ప్రస్తావనలు
మార్చు- ↑ "Rekha Punekar". CricketArchive. Retrieved 2009-09-19.
- ↑ "Rekha Punekar". Cricinfo. Retrieved 2009-09-19.
- ↑ "IPL main copy April 20". Th Times of India. 21 April 2023. Retrieved 13 September 2023.