సంజయ్ మంజ్రేకర్
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబరు 2016) |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
సంజయ్ మంజ్రేకర్ (జననం జూలై 12, 1965) ఒక మాజీ భారతీయ క్రికెట్ ఆటగాడు. 1987 నుంచి 1996 వరకు భారతదేశం తరపున మిడిలార్డర్ బ్యాట్స్ మన్ గా సేవలందించాడు. టెస్టుల్లో 37.14 సగటుతో 2000 పైగా పరుగులు చేశాడు. కొన్నిసార్లు వికెట్ కీపర్ గా కూడా ఆడాడు. అతని బ్యాటింగ్ సాంకేతిక మెలకువలు కచ్చితంగా ఉంటాయని ప్రతీతి. ఆడటం విరమించిన తరువాత క్రికెట్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | సంజయ్ విజయ్ మంజ్రేకర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | మంగుళూరు, కర్ణాటక | 1965 జూలై 12|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం బ్యాట్స్ మన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి వాటం ఆఫ్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాట్స్ మన్, వ్యాఖ్యాత | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | విజయ్ మంజ్రేకర్ (తండ్రి) దత్తారాం హిండ్లేకర్ (తండ్రి గారి మామయ్య) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు | 1987 నవంబరు 25 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1996 నవంబరు 20 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే | 1988 జనవరి 5 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1996 నవంబరు 6 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1984–1998 | ముంబై | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2013 జనవరి 16 |
బాల్యం
మార్చుమంజ్రేకర్ జూలై 12, 1965 న కర్ణాటకలోని మంగుళూరు (అప్పట్లో మైసూరు రాష్ట్రం) లో జన్మించాడు.[1] తండ్రి విజయ్ మంజ్రేకర్ 1952- 1965 మధ్యలో భారత్ తరపున 55 టెస్టు మ్యాచ్ లు ఆడాడు.[2]
మూలాలు
మార్చు- ↑ "Player Profile: Sanjay Manjrekar". ESPNcricinfo. Retrieved జనవరి 16 2013.
{{cite web}}
: Check date values in:|accessdate=
(help) - ↑ "Player Profile: Vijay Manjrekar". ESPNcricinfo. Retrieved జనవరి 16 2013.
{{cite web}}
: Check date values in:|accessdate=
(help)