రేగిడి ఆమదాలవలస మండలం

ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లా లోని మండలం
(రేగిడి ఆమదాలవలస నుండి దారిమార్పు చెందింది)

రేగిడి ఆమదాలవలస మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనివిజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలం.[3] OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 18°33′29″N 83°43′16″E / 18.558°N 83.721°E / 18.558; 83.721
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిజయనగరం జిల్లా
మండల కేంద్రంరేగిడి
విస్తీర్ణం
 • మొత్తం156 కి.మీ2 (60 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం70,493
 • జనసాంద్రత450/కి.మీ2 (1,200/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి992


మండలం కోడ్: 4786.ఈ మండలంలో మూడు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 51 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]

విశేషాలు

మార్చు

రాజాం సమీపంలో వావిలవలస, సిరిపురం అనే రెండు పెద్ద జమిందారీలు ఉండేవి. ఇవి ఇనుగంటి రాజులకు చెందినవి. వీరిలో ప్రముఖులు రాజా ఇనుగంటి వేంకటరాయుడు, జగ్గారాయనం గారలు. గొల్ల సీతారామపురంలో బొబ్బిలి రాజులు నిర్మించిన సీతారామ దేవాలయం గొప్పది. ఇందులోని విగ్రహాలు మాత్రం వావిలవలసకు సంబంధించిన ఇనుగంటి రాజులకు చెందినవి.

గణాంకాలు

మార్చు

2011 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా మొత్తం- మొత్తం 70,493 - పురుషులు 35,385 - స్త్రీలు 35,108

మండలంలోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు

గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.

మూలాలు

మార్చు
  1. "District Handbook of Statistics - Srikakulam District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRIKAKULAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972928, archived from the original (PDF) on 29 September 2015
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-22.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-22.

వెలుపలి లంకెలు

మార్చు