రేగిడి ఆమదాలవలస మండలం
ఆంధ్ర ప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా లోని మండలం
రేగిడి ఆమదాలవలస, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము.
రేగిడి ఆమదాలవలస | |
— మండలం — | |
శ్రీకాకుళం పటములో రేగిడి ఆమదాలవలస మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో రేగిడి ఆమదాలవలస స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°33′09″N 83°44′23″E / 18.552532°N 83.739738°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం |
మండల కేంద్రం | రేగిడి ఆమదాలవలస |
గ్రామాలు | 51 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 70,493 |
- పురుషులు | 35,385 |
- స్త్రీలు | 35,108 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 48.13% |
- పురుషులు | 60.33% |
- స్త్రీలు | 35.90% |
పిన్కోడ్ | 532440 |
విషయ సూచిక
విశేషాలుసవరించు
రాజాం సమీపంలో వావిలవలస, సిరిపురం అనే రెండు పెద్ద జమిందారీలు ఉండేవి. ఇవి ఇనుగంటి రాజులకు చెందినవి. వీరిలో ప్రముఖులు రాజా ఇనుగంటి వేంకటరాయుడు, జగ్గారాయనం గారలు. గొల్ల సీతారామపురంలో బొబ్బిలి రాజులు నిర్మించిన సీతారామ దేవాలయం గొప్పది. ఇందులోని విగ్రహాలు మాత్రం వావిలవలసకు సంబంధించిన ఇనుగంటి రాజులకు చెందినవి.
గణాంకాలుసవరించు
- జనాభా (2011) - మొత్తం 70,493 - పురుషులు 35,385 - స్త్రీలు 35,108
మూలాలుసవరించు
మండలంలోని గ్రామాలుసవరించు
- వావిలవలస
- సరసన పల్లి
- కొండ వలస
- జొడు బందల
- కొడిస
- కందిస
- తునివాడ
- వెంకం పేట
- చెలి గని వలస
- రంగ రాయపురం
- అముదాలవలస
- రేగిడి
- బొడ్డవలస
- సంకిలి
- అప్పాపురం
- దేవుదల
- పుర్లి
- కొమెర
- కండ్యం
- ఆదవరం
- లక్ష్మిపురం
- గోపెం పేట
- కొండల మామిడి వలస
- వందనపేట
- ఉంగరాడ
- గుల్లపాడు
- లింగాల వలస
- లక్క రాయపురం
- వెంకట రంగరాయ పురం
- నేరెళ్ళ వలస
- అంబద
- వెంకటాపురం
- పోరం
- పెద సిర్లం
- కాగితాపల్లి
- ఉనుకూరు
- వొప్పంగి
- పరంపేట
- పనసల వలస
- బాలకవి వలస
- ములకల వలస
- కొర్ల వలస
- బురద
- చిన సిర్లం
- లచ్చన్న వలస
- తాటిపాడు
- సొమరాజుపేట
- అంబకంది
- చాతయ్య వలస
- అక్కన్న అగ్రహారం
- ఉప్పర నాయుడువలస
- వన్నెలి,