రేష్మా షిండే

మరాఠీ సినిమా నటి

రేష్మా షిండే, మరాఠీ సినిమా నటి.[1] రంగ్ మజా వేగ్లా సినిమాలో దీపా పాత్రలో నటించి గుర్తింపు పొందింది.[2]

రేష్మా షిండే
జననం (1987-03-27) 1987 మార్చి 27 (వయసు 37)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2009-ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రంగ్ మజా వేగ్లా
జీవిత భాగస్వామిఅభిజీత్ చౌగులే (2012)

జననం మార్చు

రేష్మా 1987, మార్చి 27న మహారాష్ట్ర రాజధాని ముంబైలో జన్మించింది.

కళారంగం మార్చు

రేష్మా 2009లో మహారాష్ట్రచా సూపర్‌స్టార్ 1లో పోటీదారుగా పాల్గొన్నది. ఆ తరువాత స్టార్ ప్రవాలో బంద్ రెస్మాచే అనే సీరియల్ లో నటించింది. 2014లో లగోరి - మైత్రి రిటర్న్స్‌ లో పూర్వ పాత్రలో, 2015లో నంద సౌఖ్య భరే లో నెగిటివ్ పాత్రలో, 2016లో చాహుల్‌ లో హారర్ టెలివిజన్ షోలో శాంభవి పాత్రలో నటించింది. కొన్ని మరాఠీ సినిమాల్లో సహాయక పాత్రల్లో కూడా నటించింది. రంగ్ మజా వేగ్లా సినిమాలో దీపా పాత్రలో నటించింది.[3]

నటించినవి మార్చు

టెలివిజన్ మార్చు

సంవత్సరం సీరియల్ పాత్ర ఛానెల్ మూలాలు
2009-2010 మహారాష్ట్రచా సూపర్ స్టార్ పోటీదారు జీ మరాఠీ
2011-2012 బంద్ రెస్మాచే సపోర్టింగ్ రోల్ నక్షత్ర ప్రవాహ
2013 వివాహ బంధన్ ప్రతికూల పాత్ర ఈటివి మరాఠీ
2014-2015 లగోరి - మైత్రి రిటర్న్స్ పూర్వా నక్షత్ర ప్రవాహ [4]
2015-2016 నంద సౌఖ్య భరే సంపద జీ మరాఠీ [5]
2017 చాహుల్ శాంభవి కలర్స్ మరాఠీ [6]
2019 కేసరి నందన్ బిజిలీ జోరావర్ సింగ్ కలర్స్ టీవీ [7]
2019–ప్రస్తుతం రంగ్ మజా వేగ్లా దీపా దేవ్‌కులే-ఇనామ్‌దార్ నక్షత్ర ప్రవాహ [8]

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పేరు పాత్ర
2010 జన్య
2016 లాల్‌బాగ్చి రాణి అతిధి పాత్ర
2017 రంగ్ హే ప్రేమాచే రంగీలే సమీక్షా
దేవా ఏక్ అట్రాంగి శృతి[9]

మూలాలు మార్చు

  1. "रंग तिचा वेगळा...अशी दिसते रेश्मा शिंदे". Maharashtra Times. Retrieved 2022-05-25.
  2. "Reshma Shinde movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2021-01-09. Retrieved 2022-05-25.
  3. "Rang Majha Vegla: Shweta gets ready to marry Karthik; suspense over his wedding prevails - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-05-25.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Will reel life friendship turn into a real life one? - The Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-05-25.
  5. "नवी मालिका 'नांदा सौख्य भरे', आदेश भावोजी लावणार सासू-सुनेत भांडणं, कसे ते जाणून घ्या". Divya Marathi. 2015-07-08. Retrieved 2022-05-25.
  6. "Reshma Shinde as Shambhavi fall in love". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-05-25.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. "'केसरी नंदन' मालिकेत ही मराठमोळी अभिनेत्री साकारतेय बिजलीची भूमिका". Lokmat. Retrieved 2022-05-25.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. "'रंग माझा वेगळा'मधील दीपा ऊर्फ रेश्मा शिंदे खऱ्या आयुष्यात आहे खूप ग्लॅमरस". Lokmat. Retrieved 2022-05-25.{{cite web}}: CS1 maint: url-status (link)
  9. "Deva Ek Atrangee (2017) Cast - Actor, Actress, Director, Producer, Music Director". Cinestaan. Archived from the original on 2021-01-09. Retrieved 2022-05-25.

బయటి లింకులు మార్చు