రైనా శాసనసభ నియోజకవర్గం
రైనా శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పుర్బా బర్ధమాన్ జిల్లా, బర్ధమాన్ పుర్బా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1] రైనా నియోజకవర్గం పరిధిలో రైనా II కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, రైనా I కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని హిజల్నా, నాటు, పల్సోనా, సెహరా, నరుగ్రామ్, శ్యాంసుందర్, రైనా గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
రైనా శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
Associated electoral district | బర్ధమాన్ పుర్బా లోక్‌సభ నియోజకవర్గం |
అక్షాంశ రేఖాంశాలు | 23°4′0″N 87°53′0″E |
దీనికి ఈ గుణం ఉంది | షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది |
సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 261 |
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | నియోజకవర్గం | ఎమ్మెల్యే | పార్టీ |
---|---|---|---|
1951 | రైనా | మృత్యుంజయ్ ప్రమాణిక్ & దాశరథి తః | క్రిషక్ మజ్దూర్ ప్రజా పార్టీ [2] |
1957 | దాశరథి తః & గోబర్ధన్ పక్రే | ప్రజా సోషలిస్ట్ పార్టీ [3] | |
1962 | ప్రబోధ్ కుమార్ గుహ | భారత జాతీయ కాంగ్రెస్ [4] | |
1967 | దాశరథి తః | ప్రజా సోషలిస్ట్ పార్టీ [5] | |
1969 | పంచు గోపాల్ గుహ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [6] | |
1971 | గోకులానంద రాయ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [7] | |
1972 | సుకుమార్ చటోపాధ్యాయ | భారత జాతీయ కాంగ్రెస్ [8] | |
1977 | రామ్ నారాయణ్ గోస్వామి | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [9] | |
1982 | ధీరేంద్ర నాథ్ ఛటర్జీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [10] | |
1987 | ధీరేంద్రనాథ్ ఛటర్జీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [11] | |
1991 | ధీరేంద్రనాథ్ ఛటర్జీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [12] | |
1996 | శ్యామప్రసాద్ పాల్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [13] | |
2001 | శ్యామప్రసాద్ పాల్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [14] | |
2006 | స్వపన్ సమంత | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [15][16] | |
2011 | బాసుదేబ్ ఖాన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [17] | |
2016 | నేపాల్ ఘోరుయ్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ [18][19] | |
2021 | శంప ధార | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ [20] |
మూలాలు
మార్చు- ↑ "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 July 2015.
- ↑ "Statistcal Report on General Elections 1951 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 219. Election Commission of India. Archived from the original (PDF) on 14 January 2012. Retrieved 18 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 1957 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 218. Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 18 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 1962 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 298. Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 18 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 1967 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 329. Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 18 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 1969 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 329. Election Commission of India. Archived from the original (PDF) on 12 January 2012. Retrieved 18 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 1971 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 333. Election Commission of India. Archived from the original (PDF) on 12 January 2012. Retrieved 18 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 1972 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 324. Election Commission of India. Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 18 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 1977 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 354. Election Commission of India. Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 18 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 1982 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 346. Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 18 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 1987 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 353. Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 18 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 1991 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 363. Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 18 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 1996 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 371. Election Commission of India. Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 18 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 2001 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 362. Election Commission of India. Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 18 May 2021.
- ↑ "List of Successful Candidates in West Bengal Assembly Election in 2006". Raina. rediff.com. Retrieved 13 May 2021.
- ↑ "List of successful candidates - West Bengal Assembly Election". Raina. Elections.in. Archived from the original on 20 May 2006. Retrieved 18 May 2021.
- ↑ "West Bengal Assembly Election Results in 2011". Raina. Elections.in. Retrieved 18 May 2021.
- ↑ "Raina". 2016 Legislative Assembly Election. Result University. Retrieved 18 May 2021.
- ↑ "Raina". Assembly Election Result 2016 Live. InfoElections. Retrieved 18 May 2021.
- ↑ "Raina Election Result 2021". Times Now News.com. Retrieved 18 May 2021.