రోజా రమణి బోయపాటి యువ కవయిత్రి. కవి సంగమం రచయితలలో ఒకరు.

రోజా రమణి బోయపాటి
Roja Ramani Boyapati 01.jpg
రోజా రమణి బోయపాటి
జననంరోజా రమణి
(1965-06-29) 1965 జూన్ 29 (వయస్సు: 55  సంవత్సరాలు)
గోదావరిఖని, కరీంనగర్ జిల్లా, తెలంగాణ భారతదేశం
వృత్తిఅధ్యాపకురాలు
కవయిత్రి
మతంహిందూ
భార్య / భర్తబోయపాటి చంద్రశేఖర్
పిల్లలురాజశేఖర్, శరణ్య
తండ్రివేములపల్లి వెంకటేశ్వరరావు
తల్లికమల

జననంసవరించు

రోజా రమణి బోయపాటి వేములపల్లి బేబీ కమల, వేములపల్లి వెంకటేశ్వరరావు దంపతులకు 1965 జూన్ 29 న కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖని లో జన్మించారు.

ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగంసవరించు

ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖని లో నివసిస్తున్నారు. ఉపాద్యాయినిగా పనిచేస్తున్నారు.

వివాహంసవరించు

వీరికి బోయపాటి చంద్రశేఖర్ తో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు (రాజశేఖర్), ఒక పాప (శరణ్య).

ప్రచురితమయిన మొదటి కవితసవరించు

మొదటి కవిత..

కవితల జాబితాసవరించు

ప్రచురితమయిన పుస్తకాల జాబితాసవరించు

  • త్రిశంకు స్వర్గం[1]

బహుమానాలు - బిరుదులు - గుర్తింపులుసవరించు

త్రిశంకు స్వర్గం పుస్తక ఆవిష్కరణ చిత్రమాలికసవరించు

ఇతర లంకెలుసవరించు

మూలాలుసవరించు

తెలుగు రచయిత. ఆర్గ్ లో రోజా రమణి బోయపాటి పేజీ

  1. కినిగె. "త్రిశంకుస్వర్గం". www.kinige.com. Archived from the original on 5 మే 2015. Retrieved 29 June 2018. Check date values in: |archive-date= (help)