రోమియో అండ్ జూలియట్ (నాటకం)

విలియం షేక్స్పియర్ రాసిన విషాదం

రోమియో అండ్ జూలియట్ అనేది విలియం షేక్‌స్పియర్ అతని కెరీర్ ప్రారంభంలో రాసిన ఒక విషాద భరిత నాటకం. షేక్‌స్పియర్ రచించిన అత్యంత ప్రసిద్ధ నాటకాలలో ఒకటి. నాటక కథ ఇటలీలో జరుగుతుంది. ఇది శత్రువులైన ఉన్నత కుటుంబాలకు చెందిన ఇద్దరు స్టార్ క్రాస్డ్ ప్రేమికుల మధ్య జరిగిన ప్రేమ గురించి వివరిస్తుంది. ఈ నాటకంలో వారు తమ విరోధ కుటుంబాలను కలిపేందుకు అంతిమంగా మరణిస్తారు. ఇది ఒపేరా, బాల్లే, టెలివిజన్ నిర్మాణాలు, సినిమాలుగా వచ్చింది. నేడు, ఈ ప్రధాన పాత్రలను ఆదర్శవంతమైన యువ ప్రేమికులుగా భావిస్తారు.

ఫోర్డ్ మడాక్స్ బ్రౌన్ గీసిన ఒక 1870 ఆయిల్ పెయింటింగు. ఈ నాటకం లోని ప్రసిద్ధ బాల్కనీ సన్నివేశం
రోమియో అండ్ జూలియట్ పోస్టర్

పాత్రలు మార్చు

  • రోమియో మాంటేగ్
  • జూలియట్ కపులెట్
  • నర్స్
  • మెర్క్యుటియో
  • ఫ్రియర్ లారెన్స్
  • టైబాల్ట్
  • ప్రిన్స్ ఎస్కలస్
  • లార్డ్ కపులెట్, లేడీ కపులెట్
  • లార్డ్ మాంటేగ్, లేడీ మాంటేగ్
  • బెన్‌వోలియో

మూలాలు మార్చు

ఇతర లింకులు మార్చు