రోలుగుంట మండలం

ఆంధ్రప్రదేశ్, అనకాపల్లి జిల్లా లోని మండలం

రోలుగుంట మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఅనకాపల్లి జిల్లా మండలాల్లో ఒకటి. దీని కేంద్రం రోలుగుంట.OSM గతిశీల పటం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 17°43′01″N 82°40′01″E / 17.717°N 82.667°E / 17.717; 82.667
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనకాపల్లి జిల్లా
మండల కేంద్రంరోలుగుంట
Area
 • మొత్తం151 km2 (58 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం48,388
 • Density320/km2 (830/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1061

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. పెదపేట
  2. కోరుప్రోలు
  3. మొఖాస కొత్తపట్నం
  4. బెన్న భూపల పట్నం
  5. రత్నంపేట
  6. గంగవరం
  7. పనసలపాడు
  8. అర్ల
  9. రాజన్నపేట
  10. శరబవరం
  11. యెర్రభూపాలపట్నం
  12. లోసింగి
  13. కొంతలం
  14. అడ్డసరం
  15. కంచుగుమ్మల
  16. గుండుబాడు
  17. జగ్గంపేట
  18. కొమరవోలు
  19. వెదుళ్లవలస
  20. కొవ్వూరు
  21. వడ్డిప్ప
  22. బుచ్చంపేట
  23. గుర్రంపేట
  24. నిండుగొండ
  25. రోలుగుంట
  26. కొండపాలెం
  27. జానకిరాంపురం అగ్రహారం
  28. కూసర్లపూడి

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Visakhapatnam District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VISAKHAPATNAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972937, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు మార్చు