రోహిణి శాసనసభ నియోజకవర్గం

రోహిణి శాసనసభ నియోజకవర్గం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం లోని ఢిల్లీ శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నార్త్ ఢిల్లీ జిల్లా, నార్త్ వెస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. రోహిణి నియోజకవర్గం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా  2008లో నూతనంగా ఏర్పడింది.[1]

రోహిణి
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఢిల్లీ
జిల్లానార్త్ వెస్ట్ ఢిల్లీ
నియోజకవర్గం సంఖ్య13
రిజర్వేషన్జనరల్
లోక్‌సభ నియోజకవర్గంనార్త్ వెస్ట్ ఢిల్లీ

ఎన్నికైన సభ్యులు మార్చు

ఎన్నికల సభ్యుడు పార్టీ
2008 జై భగవాన్ అగర్వాల్ భారతీయ జనతా పార్టీ
2013[2] రాజేష్ గార్గ్ ఆమ్ ఆద్మీ పార్టీ
2015[3] విజేందర్ గుప్తా భారతీయ జనతా పార్టీ
2020[4]

మూలాలు మార్చు

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 549.
  2. 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
  3. Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  4. The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.