రోహిణి 1953 డిసెంబర్ 10 న విడుదలైన తెలుగు సినిమా.[1] కమల్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలోజి.వరలక్ష్మి, మాధురీదేవి, రంగారావు ముఖ్య పాత్రలు పోషించారు.మద్రాస్ ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా దత్తు, జి.రామనాధన్, కె.వి.మహదేవన్ పనిచేసారు.

రోహిణి
(1953 తెలుగు సినిమా)
దర్శకత్వం కమల్ ఘోష్
తారాగణం జి.వరలక్ష్మి, మాధురీ దేవి, సి.కె.సరస్వతి, రంగారావు, సహస్రనామం, లంక సత్యం
నిర్మాణ సంస్థ మద్రాస్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు


తారాగణం

మార్చు

జి.వరలక్ష్మి

మాధురీదేవీ

సి.కె.సరస్వతి

రంగారావు

సహస్రనామం

లంక సత్యం

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: కమల్ ఘోష్

సంగీతం: దత్తు, జి.రామనాధన్, కె.వి.మహదేవన్

నిర్మాణ సంస్థ: మద్రాస్ ఆర్ట్ ప్రొడక్షన్స్

సాహిత్యం: యండమూరి, బలిజేపల్లి లక్ష్మీకాంతం

విడుదల:10:12:1953.



పాటలు

మార్చు
  1. అందాల రాజా నా రాజా ఓయ్ నా రాజా - రచన: యండమూరి - సంగీతం: దత్తు
  2. అనాధనైపోతి జగతిలోన వృదా నా ఆడజన్మ - రచన: బలిజేపల్లి - సంగీతం: జి. రామనాధన్
  3. ఇదియేనా ప్రపంచం నాకిక ఏది దారి - రచన: బలిజేపల్లి - సంగీతం: జి. రామనాధన్
  4. ఎచట జననమో ఎటకు పయనమో - రచన: యండమూరి - సంగీతం: కె.వి. మహాదేవన్
  5. ఒంటరిగా ఈ కర్మమేల బైరాగిలాగ - రచన: బలిజేపల్లి - సంగీతం: కె.వి. మహాదేవన్
  6. కళలూరే యవ్వనం జగన్మోహనం - రచన: బలిజేపల్లి - సంగీతం: జి. రామనాధన్
  7. చూరగొంటినోయి తొలివలపు హాయి - రచన: బలిజేపల్లి - సంగీతం: కె.వి. మహాదేవన్
  8. నన్నే మరచేవా వెలి చవి మరగేవా - రచన: బలిజేపల్లి,యండమూరి - సంగీతం: మహాదేవన్,దత్తు
  9. బ్రతుకే శిధిలమై పోయే (జి. వరలక్ష్మి) - రచన: బలిజేపల్లి - సంగీతం: కె.వి. మహాదేవన్

మూలాలు

మార్చు