రోహ్తక్ - రెవారి డెమో

రోహ్తక్ - రెవారి డెమో హర్యానా రోహతక్ జంక్షన్ రైల్వే స్టేషను, హర్యానా యొక్క రేవారి జంక్షన్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది. ఇది భారతీయ రైల్వేల యొక్క ఒక ప్రయాణీకుల రైలు. [1]

రోహ్తక్ - రెవారి డెమో
సారాంశం
రైలు వర్గంప్యాస్దింజర్
స్థానికతహర్యానా
తొలి సేవ2015
ప్రస్తుతం నడిపేవారుఉత్తర రైల్వే
మార్గం
మొదలురోహతక్ జంక్షన్ రైల్వే స్టేషను
ఆగే స్టేషనులు13
గమ్యంరేవారి జంక్షన్ రైల్వే స్టేషను
ప్రయాణ దూరం81 కి.మీ. (50 మై.)
సగటు ప్రయాణ సమయం2 గం.
రైలు నడిచే విధంDaily
సదుపాయాలు
శ్రేణులుడిఎంయు
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలుఉంది
సాంకేతికత
పట్టాల గేజ్బిజి
వేగం40 km/h (25 mph) విరామములతో సరాసరి వేగం

ప్రత్యేకత

మార్చు

ఈ రైలు భారతదేశంలో మొట్టమొదటి సిఎన్జీ రైలు, జనవరి 14, 2015 న రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు చేత ప్రారంభం చేయబడినది.[2][3][4]

రాక, నిష్క్రమణ

మార్చు
  • రైలు నెం .74018 రోహ్తక్ జంక్షన్ నుండి ప్రతి రోజూ గం. 05:00 బయలుదేరి, రేవారీ వద్ద అదే రోజు 07:00 గంటలకు చేరుకుంటుంది.
  • రైలు నెం .74015 రేవారీ నుండి రోజు గం.07:10 వద్ద బయలుదేరుతుంది, రోహ్తక్ జంక్షన్ అదే రోజు 09:25 గంటలకు చేరుకుంటుంది.

మార్గం, హల్ట్స్

మార్చు

రైలు ఝజ్జర్ గుండా వెళుతుంది. రైలు యొక్క ముఖ్యమైన విరామములు:

సగటు వేగం, ఫ్రీక్వెన్సీ

మార్చు

రైలు 40 కి.మీ / గం సగటు వేగంతో 2 గంటలలో 81 కిలోమీటర్ల దూరం ప్రయాణం పూర్తి అవుతుంది. ఈ రైలు రోజుకు రెండుసార్లు నడుస్తుంది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు