రౌడీ రంగడు 1971లో విడుదలైన తెలుగు సినిమా. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ కింద కనకమేడల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు కె.వి.నందనరావు దర్శకత్వం వహించాడు. 1971 జూలై 31న విడుదలైన ఈ సినిమాకు బి.గోపాలం సంగీతాన్నందించాడు.[1]

రౌడీ రంగడు
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వి.నందనరావు
తారాగణం ఎస్వీ రంగారావు
నిర్మాణ సంస్థ కిషోర్ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

పాటలు[3] మార్చు

  1. నా పేరే కిస్ మిస్ : సంగీతం:బి.గోపాలం, గానం: ఎల్.ఆర్.ఈశ్వరి
  2. మౌనముగ కూర్చుంది : సంగీతం బి.గోపాలం, గానం:ఘంటసాల, రచన: కనకమేడల

మూలాలు మార్చు

  1. "Rowdi Rangadu (1971)". Indiancine.ma. Retrieved 2021-01-06.
  2. "Rowdy Rangadu on Moviebuff.com". Moviebuff.com. Retrieved 2021-04-20.
  3. "Rowdy Rangadu 1971 Telugu Movie Songs, Rowdy Rangadu Music Director Lyrics Videos Singers & Lyricists". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-01-06.