కనకమేడల వేంకటేశ్వరరావు

కనకమేడల వేంకటేశ్వరరావు సుప్రసిద్ధ రచయిత. సినీ గీతరచయిత. 1971లో రౌడీ రంగడు అనే సినిమాని నిర్మించాడు.

రచనలుసవరించు

  1. మనుస్మృతి (గేయ నాటకం)

సినిమాపాటల జాబితాసవరించు

క్రమసంఖ్య సినిమా పేరు పాట పల్లవి గాయకుడు సంగీత దర్శకుడు సినిమా విడుదలైన సంవత్సరం
1 విజయశంఖం తుంటరి చినవాడా ఈ కొంటెతనమ్మేలా కన్నెను నన్ను పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ బి.గోపాలం 1966
2 విజయశంఖం పగలే చుక్కలు పొడిపిస్తా చక్కని చుక్కల పిలిపిస్తా బి.గోపాలం, ఎస్.జానకి బి.గోపాలం 1966
3 విజయశంఖం పరవళ్ళు తోక్కేను నా మనసు ఈవేళ పరవశమందేను ఎస్.జానకి బి.గోపాలం 1966
4 విజయశంఖం వచ్చావులే నచ్చావులే మా యింటికి వన్నె తెచ్చావులే ఎస్.జానకి బి.గోపాలం 1966
5 రౌడీ రంగడు మౌనముగా కూర్చుండి చూసేవు కొంటెతనమా ఘంటసాల వేంకటేశ్వరరావు బి.గోపాలం 1971
6 ఒక అమ్మాయి కథ జీవితమింతేలే ఈ జీవితం ఇంతేలే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బి.గోపాలం 1975
7 ఒక అమ్మాయి కథ తనువే వీణగ చేసి మనసే తీవెగ మీటి తీయతీయని పాటే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బి.గోపాలం 1975