లంత్రాణి
లంత్రాణి 2024లో హిందీలో విడుదలైన సినిమా. నీల్‌జై ఫిల్మ్స్, టైచే ఫిల్మ్స్ మీడియా సొల్యూషన్స్ బ్యానర్‌లో ప్రణయ్ గార్గ్, పీయూష్ దినేష్ గుప్తా నిర్మించిన ఈ సినిమాకు గుర్విందర్ సింగ్, కౌశిక్ గంగూలీ, భాస్కర్ హజారికా దర్శకత్వం వహించారు. జానీ లీవర్, జితేంద్ర కుమార్, జిష్షూసేన్ గుప్తా, సంజయ్ మహానంద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న జీ5 ఓటీటీలో విడుదలైంది.[1][2] [3]
లంత్రాణి | |
---|---|
దర్శకత్వం | గుర్విందర్ సింగ్ కౌశిక్ గంగూలీ భాస్కర్ హజారికా |
రచన |
|
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం |
|
కూర్పు |
|
సంగీతం |
|
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | జీ5 |
విడుదల తేదీ | 9 ఫిబ్రవరి 2024(india) |
సినిమా నిడివి | 99 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
నటీనటులు
మార్చు- జానీ లీవర్
- జితేంద్ర కుమార్[4][5]
- జిష్షూసేన్ గుప్తా
- సంజయ్ మహానంద్
- బోలోరామ్ దాస్
- నిమిషా సజయన్[6]
- రాజేష్ అవస్థి
- భగవాన్ తివారీ
మూలాలు
మార్చు- ↑ Chitrajyothy (31 January 2024). "ఈ వారం ఓటీటీల్లో.. పెద్ద సినిమాలు, వెబ్ సీరిస్‌ల జోరు! 60కు పైగా స్ట్రీమింగ్". Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
- ↑ "Lantrani Review : This satirical anthology by national award winning directors hits the bulls eye". The Times of India. ISSN 0971-8257. Retrieved 2024-03-25.
- ↑ "Lantrani Review: Anthology Film Studded With Arresting Flourishes". NDTV.com. Retrieved 2024-03-25.
- ↑ "Jitendra Kumar to feature in Gurvinder Singh's anthology film 'Lantrani'". India Today (in ఇంగ్లీష్). Retrieved 2024-03-25.
- ↑ The Times of India (28 January 2024). "'Panchayat' star Jitendra Kumar to star in Gurvinder Singh's anthology film 'Lantrani'". Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
- ↑ The Statesman (21 February 2024). "Nimisha Sajayan shines bright in 'Lantrani' and more!" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.