లక్ష్మీపురం (చందర్లపాడు)
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (ఏప్రిల్ 2017) |
లక్ష్మీపురం (చందర్లపాడు), కృష్ణా జిల్లా, చందర్లపాడు మండలానికి చెందిన గ్రామం.
గ్రామ చరిత్రసవరించు
గ్రామం పేరువెనుక చరిత్రసవరించు
సమీప గ్రామాలుసవరించు
సమీప మండలాలుసవరించు
గ్రామానికి రవాణా సౌకర్యంసవరించు
గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు
గ్రామంలో మౌలిక వసతులుసవరించు
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు
గ్రామ పంచాయతీసవరించు
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు
శ్రీ రాధాకృష్ణ, పార్వతీ సమేత శ్రీ పరమేశ్వరస్వామివారి ఆలయాలుసవరించు
నూతనంగా నిర్మించిన ఈ ఆలయాలలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2017,మార్చి-13వతేదీ సోమవారంనాడు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. యాగశాలలో దంపతులు పూజలు చేసారు. పురాణ ప్రవచనం నిర్వహించారు. 14వతేదీ మంగళవారంనాడు ఆలయాలలో జలాధివాసం కార్యక్రమం కోలాహలంగా నిర్వహించారు. గ్రామస్థులు ప్రతి ఇంటి నుండి బిందెలతో నీటిని తీసికొని వచ్చి, ఆలయాలలో అభిషేకాలు నిర్వహించారు. ధ్వజస్తంభాలను, ప్రతిష్ఠించవలసిన విగ్రహాలకు గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం గుడిమెట్ల గ్రామ సమీపంలోని కృష్ణానది వద్దకు తీసికొనివెళ్ళి, ప్రత్య్కపూజలు నిర్వహించి, జలాధివాసం నిర్వహించారు. మహిళలు, భక్తులు అనేకంగా వాహనాలలో నదివద్దకు చేరుకొని, ఈ కార్యక్రమాన్ని తిలకించారు. భక్తులతో కృష్ణానదీతీరం కోలాహలంగా కనిపించింది. 16వతేదీ గురువారంనాడు విగ్రహాల ప్రతిష్ఠ, అనంతరం అన్నదానం నిర్వహించారు. పలు గ్రామాలనుండి భక్తులు బారీగా తరలి వచ్చారు. [1]&[2]
శ్రీ గంగమ్మ తల్లి ఆలయంసవరించు
గ్రామంలో ప్రధాన పంటలుసవరించు
గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు
గ్రామ ప్రముఖులుసవరించు
గ్రామ విశేషాలుసవరించు
గణాంకాలుసవరించు
మూలాలుసవరించు
వెలుపలి లింకులుసవరించు
[1] ఈనాడు అమరావతి/నందిగామ; 2017,మార్చి-14; 1వపేజీ. [2] ఈనాడు అమరావతి/మైలవరం; 2017,మార్చి-17; 2వపేజీ.