లఖోటా సరస్సు
లఖోటా సరస్సు భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో గల జామ్‌నగర్ లో ఉన్న ఒక మానవ నిర్మిత సరస్సు. లఖోటా సరస్సును లఖోటా తలావ్ లేదా రన్మల్ సరస్సు అని కూడా పిలుస్తారు.[1]
లఖోటా సరస్సు | |
---|---|
ప్రదేశం | జామ్‌నగర్, గుజరాత్ |
అక్షాంశ,రేఖాంశాలు | 22°27′56″N 70°03′52″E / 22.4656°N 70.0645°E |
సరస్సు రకం | కృత్రిమ సరస్సు |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
ప్రాంతాలు | జామ్‌నగర్ |
భౌగోళికం
మార్చుసరస్సులోని ఒక చిన్న ద్వీపంగా లఖోటా కోట ఉంది. ఈ సరస్సు జామ్‌నగర్ రైల్వే స్టేషన్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది జామ్‌నగర్ నగరంలోని అతిపెద్ద నీటి వనరులలో ఒకటి. జామ్‌నగర్‌లో సందర్శించవలసిన ప్రధాన ప్రదేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది..[2]
చరిత్ర
మార్చు18 వ శతాబ్దంలో లఖోటా కోట, లఖోటా సరస్సు రెండూ జాన్ రన్మల్ అనే రాజు చేత నిర్మించబడ్డాయి.[1][3]ఈ సరస్సు వినోద కేంద్రంగా, పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ది చెందింది.[4]
పక్షులు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Pravase. "Lakhota Lake, Palace, Timing, Fees, History, Jamnagar| Pravase". pravase.co.in (in ఇంగ్లీష్). Retrieved 2021-06-01.
- ↑ "Ranmal Lakhota Lake | District Jamnagar, Government of Gujarat | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-09.
- ↑ 3.0 3.1 "Lakhota Lake Jamnagar | Lakhota Talav Jamnagar, History". Gosahin - Explore Unexplored Destinations (in ఇంగ్లీష్). Retrieved 2021-06-01.
- ↑ "Places Details". www.mcjamnagar.com. Retrieved 2021-06-01.