లబ్బి వెంకటస్వామి

ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2009)

లబ్బి వెంకటస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నందికొట్కూరు నియోజకవర్గం నుండి 2009లో ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

లబ్బి వెంకటస్వామి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2014
నియోజకవర్గం నందికొట్కూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1970
కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ[1]
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు

మార్చు
  1. Sakshi (14 March 2019). "వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే". Archived from the original on 13 June 2022. Retrieved 13 June 2022.
  2. I & PR - 1999 Election Results (1999). "1999 Election Results" (PDF). Archived from the original (PDF) on 8 June 2022. Retrieved 8 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)