లవ్ 2001 లో విడుదలైన తెలుగు సిన్మా. లక్ష్మీ పిలింస్ పతాకం కింద కె.వి.నరసింహారెడ్డి నిర్మించిన ఈ సినిమాకు చావల రవికుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు శశి ప్రీతం సంగీతాన్నందించాడు.[1]

లవ్
(తెలుగు సినిమా)
దర్శకత్వం చావలి రవి
నిర్మాణం కె.వి.నరసింహారెడ్డి
సంగీతం శశి ప్రీతమ్
కూర్పు కె.రమేష్
నిర్మాణ సంస్థ లక్ష్మి ఫిల్మ్స్
భాష తెలుగు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: చావలి రవి
  • నిర్మాత: కె.వి.నరసింహా రెడ్ది
  • సమర్పణ: కె.పద్మారెడ్డి
  • సహ నిర్మాత: వై.ఎస్.ధర్మా రెడ్డి
  • సంగీతం : శశి ప్రీతం

మూలాలు మార్చు

  1. "Love (2001)". Indiancine.ma. Retrieved 2022-11-14.
"https://te.wikipedia.org/w/index.php?title=లవ్&oldid=3727431" నుండి వెలికితీశారు