లవ్‌టుడే 2004, ఫిబ్రవరి 5న విడుదలైన తెలుగు చలన చిత్రం. అప్రూధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్, దివ్య కోస్లా, సునీల్, సుమన్ షెట్టి, తనికెళ్ళ భరణి, శ్రీనివాస రెడ్డి ముఖ్యపాత్రలలో నటించగా, విద్యాసాగర్ సంగీతం అందించారు.[1]

లవ్‌టుడే
Love today Cassette Cover.jpg
లవ్‌టుడే సినిమా క్యాసెట్ కవర్
దర్శకత్వంఅప్రూధన్
నిర్మాతఆర్.బి. చౌదరి
రచనచింతపల్లి రమణ (మాటలు)
నటులుఉదయ్ కిరణ్, దివ్య కోస్లా, సునీల్, సుమన్ షెట్టి, తనికెళ్ళ భరణి, శ్రీనివాస రెడ్డి
సంగీతంవిద్యాసాగర్
ఛాయాగ్రహణంఎం.ఎస్. ప్రభు
కూర్పునందమూరి హరి
నిర్మాణ సంస్థ
సూపర్ గుడ్ మూవీస్
విడుదల
5 ఫిబ్రవరి 2004
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • దర్శకత్వం: అప్రూధన్
  • నిర్మాత: ఆర్.బి. చౌదరి
  • మాటలు: చింతపల్లి రమణ
  • సంగీతం: విద్యాసాగర్
  • ఛాయాగ్రహణం: ఎం.ఎస్. ప్రభు
  • కూర్పు: నందమూరి హరి
  • నిర్మాణ సంస్థ: సూపర్ గుడ్ మూవీస్

మూలాలుసవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్. "లవ్‌టుడే". telugu.filmibeat.com. Retrieved 28 April 2018. CS1 maint: discouraged parameter (link)
"https://te.wikipedia.org/w/index.php?title=లవ్‌టుడే&oldid=2346731" నుండి వెలికితీశారు