లవ్ ఇన్ ఆంధ్రా
లవ్ ఇన్ ఆంధ్ర 1969 ఫిబ్రవరి 20 న విడుదల. గౌరి ప్రొడక్షన్ పతాకం పై నిర్మాత ఎరగుడిపాటి వరాదారావు నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు రవి. ఇందులో ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల, రాజనాల, విజయలలిత, రాజబాబు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం చేల్లపిళ్ళ సత్యం సమకూర్చారు.
లవ్ ఇన్ ఆంధ్రా (1969 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | రవి |
నిర్మాణం | వై.వి. రావు |
తారాగణం | కృష్ణ, విజయనిర్మల, రాజనాల, విజయలలిత, రాజబాబు |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | గౌరి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- ఏడుకొండలవాడా ,గానం. ఘంటసాల, ఎస్. జానకి - రచన: డా॥ సినారె
- అందం ఉన్నది హాలో అన్నది, రచన; సి నారాయణ రెడ్డి, గానం.పి.బి.శ్రీనివాస్
- ఏమ్మా ఏమ్మా ఇటు తిరిగి చూడవే బొమ్మ, రచన: సి నారాయణ రెడ్డి, గానం.శిస్ట్లజానకి, ప్రతివాద భయంకర శ్రీనివాస్
- గుడు గుడు కుంచం , రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి
- పో పొమ్మంటే వస్తావేం , రచన: దాశరథి, గానం.ఎస్.జానకి , పి.బి.శ్రీనివాస్
- భలే కుషిగా ఉండాలి బ్రతుకు , రచన: దాశరథి , గానం.ఎస్.జానకి, బి.వసంత
- లవ్ ఇన్ ఆంద్ర భలే సరదా , రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.శ్రీపతిపండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం , శిస్టల జానకిబృందం
మూలాలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)