లవ్ ఇన్ ఖజురహో 2000లో విడుదలైన తెలుగు సినిమా. విశాఖ టాకీస్ బ్యానర్ పై ఈ సినిమాను నట్టి కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. [1]

లవ్ ఇన్ ఖజురహో
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం నట్టి కుమార్
నిర్మాణ సంస్థ విశాఖ టాకీస్
భాష తెలుగు

మూలాలు

మార్చు
  1. "Love In Khajuraho (2000)". Indiancine.ma. Retrieved 2020-09-21.