లాంగ్వేజ్ ఆఫ్ లిబర్టీ ఇన్స్టిట్యూట్
లాంగ్వేజ్ ఆఫ్ లిబర్టీ ఇన్స్టిట్యూట్ గ్లెన్డేల్ లో, అరిజోనా రాష్ట్రంలోని, అమెరికాలో ఉన్న ఒక లాభాపేక్షలేని, స్వేచ్ఛాయుత విద్యా సంస్థ.[1][2] అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆర్ధికశాస్త్రం, తత్వశాస్త్రంలో శాస్త్రీయ ఉదారవాద ఆలోచనలను ప్రోత్సహించడానికి లిబర్టీ క్యాంప్‌లను లేదా లిబర్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్యాంప్‌లను నిర్వహిస్తుంది. అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలు ఇప్పటికే క్యాంప్ లు నిర్వహించింది [3]
రకం | లాభాపేక్షలేని సంస్థ |
---|---|
స్థాపించిన తేదీ | 2005 |
ప్రధాన కార్యాలయం |
|
ఆదర్శ వాక్యం | వ్యవస్థాపకత ద్వారా స్వేచ్ఛను వెలిగించడం |
చరిత్ర
మార్చులాంగ్వేజ్ ఆఫ్ లిబర్టీ ఇన్స్టిట్యూట్ 2005 లో గ్లెన్ క్రిప్, ఆండీ ఐస్చెన్ లు స్ధాపించారు.[4][5] శాస్త్రీయ ఉదారవాద ఆలోచనల అన్వేషణ ముఖ్యంగా తత్వశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, నీతి, వ్యవస్థాపకత అంశాలపైనా వ్యక్తుల రోజువారీ జీవితంలో సమస్యలను పరిష్కరించడానికి ఈ ఆలోచనలను ఎలా ఉపయోగించాలో వర్క్‌షాప్‌లను ప్రపంచవ్యాప్తముగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో సదస్సులు నిర్వహించారు.[6]
మూలాలు
మార్చు- ↑ "Language of Liberty Institute". Atlas Network. Archived from the original on 2020-06-30. Retrieved 2020-06-30.
- ↑ "History". Language of Liberty Institute (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-07-02. Retrieved 2020-06-30.
- ↑ "Workshop on liberty entrepreneurship ends". The Hindu (in Indian English). Special Correspondent. 2015-07-13. ISSN 0971-751X. Retrieved 2020-06-30.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ Co-founder of Language of Liberty Institute Archived 2020-06-30 at the Wayback Machine
- ↑ Co-founder of Language of Liberty Institute Archived 2020-06-30 at the Wayback Machine
- ↑ "Calendar of our events". Language of Liberty Institute (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-06-30. Retrieved 2020-07-20.