లాంజిగఢ్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కలహండి లోక్‌సభ నియోజకవర్గం, కలహండి జిల్లా పరిధిలో ఉంది. లాంజిగఢ్ నియోజకవర్గ పరిధిలో లాంజిగఢ్ బ్లాక్, తువాముల్ రాంపూర్ బ్లాక్, జైపాట్న బ్లాక్‌లోని 16 గ్రామ పంచాయితీలు అంలభట, బదకర్లకోట్, బద్పూజారియాగూడ, బానేర్, భైంరిపాలి, ధన్సులి, హీరాపూర్, జైపట్న, కుచగావ్, మంగళ్‌పూర్, ముఖిగూడ, పైకెందుముండి, ప్రతాప్పూర్, రెంగల్‌పట్, ప్రతాప్పూర్, రెంగల్‌పట్ బ్లాక్, భవానీపట్న బ్లాక్‌లోని 8 గ్రామ పంచాయితీలు రిసిగావ్, దువార్సుని, సగడ, జుగ్‌సాయిపట్న, చంచర్, కుతురుఖమర్, మల్గావ్, తాల్ బెల్గావ్ ఉన్నాయి.[1][2]
లాంజిగఢ్ |
---|
|
జిల్లా | కలహండి జిల్లా |
---|
|
నియోజకర్గ సంఖ్య | 77 |
---|
రిజర్వేషన్ | ఎస్టీ |
---|
లోక్‌సభ | కలహండి |
---|
2019 విధానసభ ఎన్నికలు, లంజిగఢ్
|
|
|
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
|
బీజేడీ
|
ప్రదీప్ కుమార్ దిషారి
|
62,413
|
|
కాంగ్రెస్
|
సిబాజీ మాఝీ
|
48,105
|
|
బీజేపీ
|
రమేష్ చంద్ర మాఝీ
|
39,777
|
|
బీఎస్పీ
|
సురేష్ మాఝీ
|
3,255
|
|
SKD
|
ఉదబ ముండా
|
1,316
|
|
BMP
|
రాజ్ కిషోర్ దళపతి
|
1,932
|
|
GGP
|
బైష్నాబ్ మాఝీ
|
1,262
|
|
స్వతంత్ర
|
ఉద్ధబా నాయక్
|
1,823
|
|
నోటా
|
పైవేవీ కాదు
|
3,181
|
మెజారిటీ
|
14,308
|
|
బీజేడీ గెలిచింది
|
|
2014 విధానసభ ఎన్నికలు, లంజిగఢ్
|
|
|
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
|
బీజేడీ
|
బలభద్ర మాఝీ
|
65,033
|
|
కాంగ్రెస్
|
ప్రదీప్ కుమార్ దిషారి
|
40,138
|
|
బీజేపీ
|
బిజయ దిశారి
|
26,744
|
|
SAMO
|
మహేంద్ర కుమార్ మాఝీ
|
2,094
|
|
బీఎస్పీ
|
శోభా మాఝీ
|
2,045
|
|
ఆప్
|
లాలా బహదూర్ జానీ
|
1,771
|
|
ఆమ ఒడిశా పార్టీ
|
కిరణ్ కుమార్ మాఝీ
|
1,204
|
|
ఎస్పీ
|
సురేష్ మాఝీ
|
1,313
|
|
సమత క్రాంతిదళ్
|
కబీ మాఝీ
|
674
|
|
ఒడిశా జనమోర్చా
|
బిష్ణు చరణ్ భోయ్
|
1,099
|
|
BMP
|
చంద్రమణి నాయక్
|
1,603
|
|
సీపీఐ (ఎంఎల్) ఎల్
|
సనాతన్ మాఝీ
|
1,091
|
|
నోటా
|
పైవేవీ కాదు
|
4,782
|
మెజారిటీ
|
24,895
|
2009 విధానసభ ఎన్నికలు, లంజిగఢ్
|
|
|
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
|
కాంగ్రెస్
|
షిబాజీ మాఝీ
|
46,138
|
|
బీజేడీ
|
బలభద్ర మాఝీ
|
43,099
|
|
బీజేపీ
|
బిజయ దిశారి
|
28,482
|
|
స్వతంత్ర
|
సురేష్ చంద్ర మాఝీ
|
4,522
|
|
బీఎస్పీ
|
భాలా మాఝీ
|
3,445
|
|
ఎస్పీ
|
పరమానంద మాఝీ
|
3,311
|
|
SAMO
|
బిజయ లక్ష్మీ సబర్
|
2,649
|
|
స్వతంత్ర
|
మనోరంజన్ మాఝీ
|
2,211
|
మెజారిటీ
|
3,039
|
పోలింగ్ శాతం
|
1,33,862
|