లాటనోప్రోస్టీన్ బునోడ్
లాటానోప్రోస్టెన్ బునోడ్, అనేది వైజుల్టా అనే బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది ఓపెన్-యాంగిల్ గ్లాకోమా, కంటి హైపర్‌టెన్షన్‌లో పెరిగిన కంటిలోపలి ఒత్తిడికి చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక ఔషధం.[1] ఇది కంటి చుక్కగా ఉపయోగించబడుతుంది.
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
4-Nitrooxybutyl (Z)-7-[(1R,2R,3R,5S)-3,5-dihydroxy-2-[(3R)-3-hydroxy-5-phenylpentyl]cyclopentyl]hept-5-enoate | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | వైజుల్టా |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
లైసెన్స్ సమాచారము | US Daily Med:బునోడ్ link |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | ℞-only (CA) ℞-only (US) |
Identifiers | |
CAS number | 860005-21-6 |
ATC code | S01EE06 |
PubChem | CID 11156438 |
DrugBank | DB11660 |
ChemSpider | 9331546 |
UNII | I6393O0922 |
KEGG | D10441 |
ChEMBL | CHEMBL2364612 |
Synonyms | BOL-303259-X |
Chemical data | |
Formula | C27H41NO8 |
|
కంటి నొప్పి, కంటి ఎరుపు వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[1] ఇతర దుష్ప్రభావాలలో బాక్టీరియల్ కెరాటిటిస్, మాక్యులర్ ఎడెమా, కంటి చుట్టూ చర్మం నల్లబడటం, వెంట్రుకలలో మార్పులు ఉండవచ్చు. [1] ఇది ప్రోస్టాగ్లాండిన్, ఇది ట్రాబెక్యులర్ మెష్‌వర్క్, యువోస్క్లెరల్ పాత్‌వే ద్వారా ప్రవాహాన్ని పెంచుతుంది.[1]
2017లో యునైటెడ్ స్టేట్స్‌లో లాటానోప్రోస్టెన్ బునోడ్ వైద్య ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1] యునైటెడ్ స్టేట్స్‌లో 2021 నాటికి 2.5 మి.లీ.ల బాటిల్‌కి దాదాపు 230 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[2] 2021 నాటికి ఇది యునైటెడ్ కింగ్‌డమ్ లేదా యూరప్‌లో వాణిజ్యపరంగా అందుబాటులో లేదు.[3]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Latanoprostene Bunod Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 4 March 2021. Retrieved 21 November 2021.
- ↑ "Vyzulta Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 16 May 2021. Retrieved 21 November 2021.
- ↑ "Latanoprostene bunod". SPS - Specialist Pharmacy Service. 25 January 2016. Archived from the original on 21 November 2021. Retrieved 21 November 2021.