లాఠీచార్జి
లాటి ఛార్జ్ 1996 అక్టోబరు 18న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సాయిరోజా మూవీ మేకర్స్ పతాకం కింద వై.కుమార స్వామి రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వంవహించాడు. ఆనంద్, రోజా లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఆదిత్యన్ సంగీతాన్నందించాడు.[1]
లాఠీ ఛార్జ్ (1996 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
---|---|
తారాగణం | ఆనంద్, రోజా |
సంగీతం | మహేంద్రన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ సాయి రోజా మూవీ మేకర్స్ |
భాష | తెలుగు |
కథ
మార్చుతారాగణం
మార్చు- రోజా
- ఆనంద్
- నంబిరాజ్ (నూతన పరిచయం)
- గొల్లపూడి మారుతీరావు
- మనోరమ
- బాబూ మోహన్
- కాస్ట్యూం కృష్ణ
- రాజేంద్ర కుమార్
- తాతారవిప్రసాద్
- రఘు
- యువరాజ్
- వై.విజయ
- ఆశ
- కల్పన
- డిస్కోశాంతి
- కవితాశ్రీ
- పాపి
సాంకేతిక వర్గం
మార్చు- కథ: శ్రీ సాయిరోజా మూవీ మేకర్స్ యూనిట్
- పాటలు: శివగణేష్, సాహితి, పొందూరి
- పాడినవారు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత, సుజాత
- కెమేరా: రఘు, దాసు
- ఆపరేటివ్ కెమేరామన్: మోహన్
- స్టిల్స్: వెంకటేష్
- మాటలు: రాజేంద్రకుమార్
- సంగీతం: ఆదిత్యన్
- నృత్యాలు: తార, ప్రసాద్
- కళ: కె.వి.రమణ
- ఫైట్స్: రాఖి రాజేష్
- ఎడిటింగ్: ఎం.సాయికుమార్
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కోడి లక్ష్మణ్
- నిర్మాత: వై.కుమార స్వామిరెడ్ది
మూలాలు
మార్చు- ↑ "Laati Charge (1996)". Indiancine.ma. Retrieved 2022-12-24.