లాఠీచార్జి

(లాఠీ ఛార్జ్ నుండి దారిమార్పు చెందింది)

లాటి ఛార్జ్ 1996 అక్టోబరు 18న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సాయిరోజా మూవీ మేకర్స్ పతాకం కింద వై.కుమార స్వామి రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వంవహించాడు. ఆనంద్, రోజా లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఆదిత్యన్ సంగీతాన్నందించాడు.[1]

లాఠీ ఛార్జ్
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం ఆనంద్,
రోజా
సంగీతం మహేంద్రన్
నిర్మాణ సంస్థ శ్రీ సాయి రోజా మూవీ మేకర్స్
భాష తెలుగు

కథ మార్చు

తారాగణం మార్చు

  • రోజా
  • ఆనంద్
  • నంబిరాజ్ (నూతన పరిచయం)
  • గొల్లపూడి మారుతీరావు
  • మనోరమ
  • బాబూ మోహన్
  • కాస్ట్యూం కృష్ణ
  • రాజేంద్ర కుమార్
  • తాతారవిప్రసాద్
  • రఘు
  • యువరాజ్
  • వై.విజయ
  • ఆశ
  • కల్పన
  • డిస్కోశాంతి
  • కవితాశ్రీ
  • పాపి

సాంకేతిక వర్గం మార్చు

  • కథ: శ్రీ సాయిరోజా మూవీ మేకర్స్ యూనిట్
  • పాటలు: శివగణేష్, సాహితి, పొందూరి
  • పాడినవారు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత, సుజాత
  • కెమేరా: రఘు, దాసు
  • ఆపరేటివ్ కెమేరామన్: మోహన్
  • స్టిల్స్: వెంకటేష్
  • మాటలు: రాజేంద్రకుమార్
  • సంగీతం: ఆదిత్యన్
  • నృత్యాలు: తార, ప్రసాద్
  • కళ: కె.వి.రమణ
  • ఫైట్స్: రాఖి రాజేష్
  • ఎడిటింగ్: ఎం.సాయికుమార్
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కోడి లక్ష్మణ్
  • నిర్మాత: వై.కుమార స్వామిరెడ్ది

మూలాలు మార్చు

  1. "Laati Charge (1996)". Indiancine.ma. Retrieved 2022-12-24.

బాహ్య లంకెలు మార్చు