లాయర్ విశ్వనాథ్ (2021 సినిమా)
లాయర్ విశ్వనాథ్ 2021లో విడుదలైన తెలుగు సినిమా. రవికుమార్ సమర్పణలో శ్రీ మూకాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వరద నాగేశ్వర రావు, సూర్య వంతరం, ఎం.ఎన్.వి.సుధాకర్ నిర్మించిన ఈ సినిమాకు వి. బాల నాగేశ్వరరావు వరద దర్శకత్వం వహించాడు. ఆలీ, శుభలేఖ సుధాకర్, జయలలిత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 26న విడుదలైంది.[2][3]
లాయర్ విశ్వనాథ్ | |
---|---|
దర్శకత్వం | వి. బాల నాగేశ్వర రావు వరద |
నిర్మాత | వరద నాగేశ్వరరావు, సూర్య వంతరం, ఎం.ఎన్.వి.సుధాకర్ |
తారాగణం | ఆలీ, శుభలేఖ సుధాకర్, జయలలిత, గిరిధర్, జుబెరియా |
ఛాయాగ్రహణం | ప్రవీణ్ వనమాలి |
కూర్పు | బొంతల నాగేశ్వర్ రెడ్డి |
సంగీతం | సునీల్ కశ్యప్ |
నిర్మాణ సంస్థ | మూకాంబిక ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 26 ఫిబ్రవరి 2021[1] |
సినిమా నిడివి | 132 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- ఆలీ
- నియా
- శుభలేఖ సుధాకర్
- జయలలిత
- గిరిధర్
- జుబెరియా [4]
- సి.వి.ఎల్.నరసింహారావు
- రాకెట్ రాఘవ
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: శ్రీ మూకాంబిక ప్రొడక్షన్స్
- నిర్మాతలు: వరద నాగేశ్వర రావు, సూర్య వంతరం, ఎం.ఎన్.వి.సుధాకర్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి. బాల నాగేశ్వరరావు వరద
- సంగీతం: సునీల్ కశ్యప్
- సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ వనమాలి
- ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
మూలాలు
మార్చు- ↑ The Times of India (2021). "Lawyer Viswanath Movie: Showtimes". Archived from the original on 24 October 2021. Retrieved 24 October 2021.
- ↑ Andrajyothy (2021). "52 సెంటర్లలో లాయర్ విశ్వనాథం విడుదల". Archived from the original on 24 October 2021. Retrieved 24 October 2021.
- ↑ HMTV (25 February 2021). "రేపు 9 సినిమాలు విడుదల..అందరి చూపు 'చెక్' వైపే." Archived from the original on 24 October 2021. Retrieved 24 October 2021.
- ↑ 10TV (20 February 2021). "అలీ కూతురు జుబెరియా తెరంగేట్రం | Lawyer Viswanath Movie Teaser" (in telugu). Archived from the original on 24 October 2021. Retrieved 24 October 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)