లారా దత్తా
లారా దత్తా 2000 సంవత్సరంలో భారతదేశం తరపునఎన్నికైన విశ్వసుందరి, సినీ నటి. భారతదేశం నుంచి విశ్వసుందరిగా ఎంపికైన రెండో యువతి లారా.
లారా దత్తా | |
---|---|
జననం | ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్ | 1978 ఏప్రిల్ 16
వృత్తి | నటి, మోడల్, విశ్వసుందరి |
బాల్యం
మార్చులారా దత్తా 1978 ఏప్రిల్ 16 న ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్లో జన్మించింది. ఈమె తండ్రి ఎల్. కె. దత్తా పంజాబ్ కు చెందిన వింగ్ కమాండర్, తల్లి జెన్నిఫర్ ఒక ఆంగ్లో ఇండియను. [1] ఈమె అక్క సబ్రినా భారతీయ వాయుసేనలో పనిచేస్తున్నది. చెల్లెలు షెరిల్.[2]
వృత్తి
మార్చులారా 1995 లో గ్లాడ్ రాగ్స్ మెగామోడల్ ఇండియా పోటీల్లో పాల్గొని విజేతగా ఎంపికైంది.[3][4] దీని ద్వారా ఆమెకు 1997 లో మిస్ ఇంటర్ కాంటినెంటల్ పోటీలో పాల్గొనేందుకు అర్హత సాధించింది. ఇందులో ఆమె మొదటి స్థానంలో నిలిచింది.[5] 2000 సంవత్సరంలో ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైంది.[6]
నటించిన సినిమాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "What makes Lara Dutta the 'It' girl". wonderwoman.intoday.in. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 23 January 2016.
- ↑ "'We are a simple middle-class family'". mid-day.com. Retrieved 23 January 2016.
- ↑ "Lara Dutta wins Gladrags battle". The Times of India. 13 April 2005. Archived from the original on 3 January 2013. Retrieved 21 July 2012.
- ↑ "LARA DUTTA at Gladrags Megamodel 1995". Missosology.info. Archived from the original on 28 ఫిబ్రవరి 2014. Retrieved 21 July 2012.
- ↑ "Lara Dutta profile". Missintercontinental.com. Retrieved 21 July 2012.
- ↑ "Lara Dutta biography at". Oneindia. Archived from the original on 30 June 2012. Retrieved 26 February 2011.