అజార్ 2016లో విడుదలైన హిందీ సినిమా. సోనీ పిక్చర్స్, బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌ల పై శోభా కపూర్, ఏక్తా కపూర్, సోనీ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు టోనీ డిసౌజా దర్శకత్వం వహించాడు. ఇమ్రాన్ హష్మీ, లారా దత్తా, నర్గీస్ ఫక్రీ, ప్రాచీ దేశాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 13 మే 2016న విడుదలైంది.

అజార్
దర్శకత్వంటోనీ డిసౌజా
రచనరాజత్ అరోరా
నిర్మాత
తారాగణంఇమ్రాన్ హష్మీ, లారా దత్తా, నర్గీస్ ఫక్రీ, ప్రాచీ దేశాయ్
ఛాయాగ్రహణంరాకేష్ సింగ్
కూర్పుదేవ్ జాదవ్
విపుల్ చౌహన్
సంగీతంపాటలు:అమాల్ మాలిక్
ప్రీతమ్
డీజే చేతస్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్:
సందీప్ శిరోద్కర్
నిర్మాణ
సంస్థలు
  • సోనీ పిక్చర్స్
  • బాలాజీ మోషన్ పిక్చర్స్
పంపిణీదార్లుపనోరమా స్టూడియోస్
సోనీ పిక్చర్స్
విడుదల తేదీ
2016 మే 13 (2016-05-13)
సినిమా నిడివి
130 నిమిషాలు
దేశం భారతదేశం
భాషహిందీ

కథ మార్చు

భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. అజారుద్దీన్ 99వ టెస్ట్ మ్యాచ్ లో స్టింగ్ ఆపరేషన్ జరిపి 100వ టెస్ట్ మ్యాచ్ ఆడనివ్వకుండా ఆపేస్తారు. ఆ తర్వాత అజార్ తన పెళ్లి, సంసారంలో వచ్చిన మార్పులు, అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనేది మిగతా సినిమా కథ.[1][2][3][4]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్లు: సోనీ పిక్చర్స్, బాలాజీ మోషన్ పిక్చర్స్
  • నిర్మాత: శోభా కపూర్, ఏక్తా కపూర్, సోనీ పిక్చర్స్
  • కథ: రజత్ అరోరా
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: టోనీ డిసౌజా
  • సంగీతం: అమాల్ మాలిక్, ప్రీతమ్
  • సినిమాటోగ్రఫీ: రాకేష్ సింగ్
  • ఎడిటర్: దేవ్ జాదవ్, విపుల్ చౌహన్

మూలాలు మార్చు

  1. The Hindu (13 May 2016). "Azhar: Lacks spine" (in Indian English). Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
  2. Samiuddin, Osdin (22 May 2016). "Bollywood tries but fails miserably to tell the real story of Mohammad Azharuddin". The National. Retrieved 1 April 2017.
  3. Dwivedi, Sandeep (16 May 2016). "Don't play it again, Azhar". The Indian Express. Retrieved 1 April 2017.
  4. Ferrero Sharma, Ruchir (18 May 2016). "Sorry Bollywood, The Truth About Azhar Lies in His Own Confessions". The Huffington Post. Retrieved 1 April 2017.
  5. "Emraan Hashmi turns Azharuddin on ‘Azhar’ poster"
"https://te.wikipedia.org/w/index.php?title=అజార్&oldid=4003847" నుండి వెలికితీశారు