లారిస్సా బొనేసి
లారిస్సా బొనేసి బ్రెజిల్ దేశానికి చెందిన భారతీయ సినిమా నటి. ఆమె పధ్నాలుగేళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి తరువాత యాడ్స్ లో నటించి 2013లో హిందీలో ‘గో గోవా గాన్’ అనే చిత్రంలో చిన్న పాత్రలో నటించి 2016లో తిక్క సినిమా ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యింది.[1][2]
లారిస్సా బొనేసి | |
---|---|
జననం | మార్చి 28 బ్రెజిల్ |
జాతీయత | బ్రెజిల్ దేశస్థురాలు |
వృత్తి | మోడల్, నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2016 - ప్రస్తుతం |
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|
2013 | గో గోవా గాన్ | హిందీలో తొలి సినిమా | ||
2016 | తిక్క | అంజలి | తెలుగులో తొలి సినిమా[3] | |
2018 | నెక్ట్స్ ఏంటి | రోహిణి | ||
2022 | పెంట్ హౌస్ | [4] |
మ్యూజిక్ వీడియోస్
మార్చుసంవత్సరం | పాట పేరు | గాయకులు | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|
2019 | అర్ యూ కింగ్ | బెన్నీ దయాల్ | హిందీలో తొలి వీడియో | |
2020 | ఎస్ ఒర్ నో | జాస్ మనాక్ | ||
2021 | హోలీ రంగిలి హోలీ | [5] |
మూలాలు
మార్చు- ↑ The Times of India (2021). "Larissa Bones". Archived from the original on 29 April 2022. Retrieved 29 April 2022.
- ↑ Sakshi (9 August 2016). "సౌతిండియన్ లుక్ వల్లే 'తిక్క'లో అవకాశం వచ్చింది!". Archived from the original on 29 April 2022. Retrieved 29 April 2022.
- ↑ Sakshi (7 August 2016). "వామ్మో అంటే అందరూ అదోలా చూశారు!". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
- ↑ Mid Day (28 March 2021). "Larissa Bonesi: I spoke Hindi throughout the movie, I hope that's one thing that gets appreciated" (in ఇంగ్లీష్). Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
- ↑ Zee News (29 March 2021). "Holi Rangili Holi song featuring Larissa Bonesi out on festive time - Watch" (in ఇంగ్లీష్). Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో లారిస్సా బొనేసి పేజీ
- లారిస్సా బొనేసి ట్విట్టర్