లాల్జిత్ సింగ్ భుల్లర్
లాల్జిత్ సింగ్ భుల్లర్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పట్టి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, 2022లో భగవంత్ మాన్ మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[1]
లాల్జిత్ సింగ్ భుల్లర్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 19 మార్చి 2022 | |||
గవర్నరు | బన్వారిలాల్ పురోహిత్ | ||
---|---|---|---|
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 19 మార్చి 2022 | |||
శాసనసభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2022 | |||
నియోజకవర్గం | పట్టి | ||
మెజారిటీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ |
రాజకీయ జీవితం
మార్చులాల్జిత్ సింగ్ భుల్లర్ 2022లో జరిగిన పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో ఆప్ తరపున పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై 2022 మార్చి 19న భగవంత్ మాన్ మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[2]
మూలాలు
మార్చు- ↑ The Indian Express (20 March 2022). "The playing 11: CM Bhagwant Mann's cabinet ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
- ↑ Tribune India (22 March 2022). "Punjab portfolios announced; CM Mann keeps Home and Vigilance, Cheema gets Finance, Singla Health, Harbhajan Power" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.