లాల్ బెహారీ డే

బెంగాలీ పాత్రికేయుడు.


రెవరెండ్ లాల్ బెహారీ డే (బంగ్లా: লাল বিহারী দে) (డిసెంబరు 18, 1824అక్టోబరు 28, 1892) బెంగాలీ పాత్రికేయుడు. జన్మతః హిందూ అయిన ఈయన కైస్తవ మతంలోకి మారి, ఆ తరువాత కైస్తవ మిషనరీగా పనిచేశాడు.