అక్టోబర్ 28
తేదీ
(అక్టోబరు 28 నుండి దారిమార్పు చెందింది)
అక్టోబర్ 28, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 301వ రోజు (లీపు సంవత్సరములో 302వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 64 రోజులు మిగిలినవి.
<< | అక్టోబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 | ||
2024 |
సంఘటనలు
మార్చుజననాలు
మార్చు- 1867: సోదరి నివేదిత, వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ. (మ.1911)
- 1909: కొడవటిగంటి కుటుంబరావు, తెలుగు రచయిత, హేతువాది. (మ.1980)
- 1924: సూర్యకాంతం, తెలుగు సినిమా నటి. (మ.1996)
- 1970: గురుకిరణ్ , సంగీత దర్శకుడు , గాయకుడు, నటుడు .
- 1986: అదితిరావు హైదరి , బాలీవుడ్ , తమిళ,తెలుగు ,చిత్రాల నటి.
- 1990: షర్మిలా మాండ్రే , కన్నడ, తెలుగు, తమిళ , చిత్రాల నటి , నిర్మాత.
మరణాలు
మార్చు- 1892: లాల్ బెహారీ డే, బెంగాలీ పాత్రికేయుడు. (జ.1824)
- 1900: మాక్స్ ముల్లర్, జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. (జ.1823)
- 1959: గోవిందరాజులు సుబ్బారావు, తెలుగు సినిమా నటుడు. (జ.1895)
- 2011: దూసి బెనర్జీ భాగవతార్, రంగస్థల నటుడు, భక్తిగీతాల గాయకుడు, వ్యాఖ్యాత, తబలా కళాకారుడు, సంగీత దర్శకుడు, హరికథా భాగవతార్.
- 2016: శశికళ కకొడ్కర్, గోవాకు చెందిన రాజకీయ నాయకురాలు. (జ.1935)
- 2019: చక్రవర్తుల రాఘవాచారి సీనియర్ పాత్రికేయుడు. విశాలాంధ్ర సంపాదకుడు. (జ.1939)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- అంతర్జాతీయ యానిమేషన్ డే.
- అత్తవార్ల దినోత్సవం
బయటి లింకులు
మార్చు- BBC: On This Day
- This Day in History Archived 2005-10-28 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 28
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
అక్టోబర్ 27 - అక్టోబర్ 29 - సెప్టెంబర్ 28 - నవంబర్ 28 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |