లావణ్య విత్ లవ్‌బాయ్స్

లావణ్య విత్‌ లవ్‌బాయ్స్‌ 2017లో విడుదలైన తెలుగు సినిమా.[1] రాజ్యలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్‌పై నర్సింలు పటేల్‌చెట్టి, సి.రాజ్యలక్ష్మి నిర్మించిన ఈ సినిమాకు డా.వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వం వహించాడు.[2] పావని, కిరణ్, పరమేశ్వర్ హివ్రాలే, సాంబ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను & ఆడియోను జులై 11న హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి, రచయిత పరుచూరి గోపాలకృష్ణ విడుదల చేశారు.[3],[4] లావణ్య విత్‌ లవ్‌బాయ్స్‌ సినిమాను అక్టోబర్ 6న విడుదల చేశారు.[5] లావణ్య విత్‌ లవ్‌బాయ్స్‌ సినిమాకుగాను దర్శకుడు వడ్డేపల్లి కృష్ణ ప్రశంసా దర్శకుడిగా దాసరి 2018 ఫిలిం అవార్డును అందుకున్నాడు.[6]

లావణ్య విత్ లవ్‌బాయ్స్
దర్శకత్వంవడ్డేపల్లి కృష్ణ
స్క్రీన్ ప్లేవడ్డేపల్లి కృష్ణ
నిర్మాతనర్సింలు పటేల్‌చెట్టి, సి.రాజ్యలక్ష్మి
తారాగణంపావని, కిరణ్, పరమేశ్వర్ హివ్రాలే, సాంబ
ఛాయాగ్రహణంతోట.వి.రమణ
సంగీతంయశోకృష్ణ
నిర్మాణ
సంస్థ
రాజ్యలక్ష్మి క్రియేషన్స్
విడుదల తేదీ
2017 అక్టోబర్ 6
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: రాజ్యలక్ష్మి క్రియేషన్స్
  • నిర్మాత: నర్సింలు పటేల్‌చెట్టి, సి.రాజ్యలక్ష్మి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వడ్డేపల్లి కృష్ణ
  • సంగీతం: యశోకృష్ణ
  • సినిమాటోగ్రఫీ: తోట.వి.రమణ

మూలాలు మార్చు

  1. Sakshi (19 February 2017). "ప్రేమ గొప్పతనం". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
  2. Sakshi (4 October 2017). "స్వచ్ఛమైన ప్రేమ". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
  3. Andhra Bhoomi (11 July 2017). "లావణ్య విత్ లవ్‌బాయ్స్ గీతావిష్కరణ". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
  4. Sakshi (11 July 2017). "కొత్తవాళ్లను ప్రోత్సహించాలి". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
  5. Zee Cinemalu (3 October 2017). "లావణ్య విత్ లవ్‌బాయ్స్" (in ఇంగ్లీష్). Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
  6. Andhra Jyothy (6 May 2018). "ఘనంగా ఫాస్‌ ఫిలిం సొసైటీ - దాసరి సినీ అవార్డుల ప్రధానోత్సవం". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.

బయటి లింకులు మార్చు