లాస్లో బైరొ
లాస్లో బైరొ (László Bíró) (1899 సెప్టెంబరు 29 - 1985 అక్టోబరు 24) ఆధునిక బాల్ పాయింట్ పెన్ యొక్క ఆవిష్కర్త.[1] బైరొ ఒక యూదు కుటుంబంలో బుడాపెస్ట్, హంగరిలో 1899 లో జన్మించాడు. ఇతను 1931 లో బుడాపెస్ట్ అంతర్జాతీయ ఫెయిర్ లో బాల్ పాయింట్ పెన్ యొక్క మొదటి ఉత్పత్తిని సమర్పించాడు.[2]
László Bíró లాస్లో బైరొ | |
---|---|
జననం | లాస్లో జోజ్సేఫ్ బైరొ 1899 సెప్టెంబరు 29 బుడాపెస్ట్, ఆస్ట్రియా-హంగేరీ |
మరణం | 1985 అక్టోబరు 24 బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా | (వయసు 86)
జాతీయత | హంగరియన్ |
ఇతర పేర్లు | Ladislas Jozsef Biro Ladislao José Biro |
పౌరసత్వం | హంగరియన్, అర్జెంటైన్ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త |
జీవిత భాగస్వామి | ఎల్సా షిక్ |
పిల్లలు | మరియానా |
మూలాలు
మార్చు- ↑ Stoyles, Pennie; Peter Pentland (2006). The A to Z of Inventions and Inventors. p. 18. ISBN 1-58340-790-1. Retrieved 2008-07-22.
- ↑ "Golyó a tollban - megemlékezés Bíró László Józsefről". Hungarian Patent Office (in Hungarian). Archived from the original on 2010-03-05. Retrieved 2008-07-22.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)