1899
1899 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1896 1897 1898 - 1899 - 1900 1901 1902 |
దశాబ్దాలు: | 1870లు 1880లు 1890లు 1900లు 1910లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- మే 8: చాపేకర్ సోదరులలో ఒకరైన వాసుదేవచాపేకర్ను ర్యాండ్ హత్యోదంతంలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది.
- మే 10: చాపేకర్ సోదరులలో ఒకరైన మహాదేవ చాపేకర్ను ర్యాండ్ హత్యోదంతంలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది.
- మే 12: చాపేకర్ సోదరులలో ఒకరైన బాలకృష్ణ చాపేకర్ను ర్యాండ్ హత్యోదంతంలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది.
జననాలు
మార్చు- మార్చి 6: తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి. (మ.1949)
- ఫిబ్రవరి 1: భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా, భారతదేశ సుప్రీంకోర్టు ఆరవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1986)
- ఫిబ్రవరి 11: గురజాడ రాఘవశర్మ, స్వాతంత్ర్య సమరయోధులు, కవి, బహుగ్రంథకర్త. వీరు గురజాడ అప్పారావు గారి వంశీకులు. (మ.1987)
- ఫిబ్రవరి 19: బల్వంతరాయ్ మెహతా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి.
- మార్చి 13: బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాదు రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి. (మ.1967)
- మే 8: ఫ్రెడరిక్ హేయక్, ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత.
- మే 25: ఖాజీ నజ్రుల్ ఇస్లాం, బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు. (మ.1976)
- జూన్ 9: వామన్ శ్రీనివాస్ కుడ్వ, సిండికేట్ బ్యాంకు వ్యవస్థాపకులలో ఒకరు. (మ.1967)
- జూలై 15: కొలచల సీతారామయ్య, ఆయిల్ టెక్నాలజీ పరిశోధక నిపుణులు. (మ.1977)
- సెప్టెంబర్ 18: గరికపాటి మల్లావధాని, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1985)
- సెప్టెంబర్ 26: ఎన్.ఎం.జయసూర్య, హోమియోపతీ వైద్యుడు, సరోజినీ నాయుడు కుమారుడు. (మ.1964)
- సెప్టెంబర్ 29: లాస్లో బైరొ, బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త. (మ.1985)
- అక్టోబరు 29: నాయని సుబ్బారావు, తొలితరం తెలుగు భావకవి, భారత స్వాతంత్ర్యసమరయోధుడు. (మ.1978)
- నవంబరు 11: జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, పంచాంగకర్త. (మ. 1972)
- నవంబరు 13: హువాంగ్ గ్జియాన్ హన్, చైనాకు చెందిన విద్యావేత్త, చరిత్రకారుడు. (మ.1982)
- డిసెంబరు 22: శొంఠి దక్షిణామూర్తి, వైద్యశాస్త్ర నిపుణుడు.
- డిసెంబర్ 26: ఉద్దమ్ సింగ్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు.
మరణాలు
మార్చు- జూలై 24: సర్ ఆర్థర్ కాటన్, బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. (జ.1803)