లింగాల ఘన్‌‌పూర్ మండలం (జనగామ జిల్లా)

తెలంగాణ, జనగామ జిల్లా లోని మండలం
(లింగాల ఘన్‌‌పూర్‌ మండలం (జనగామ జిల్లా) నుండి దారిమార్పు చెందింది)

లింగాల ఘన్‌‌పూర్‌ మండలం, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లాకు చెందిన మండలం.[1]

లింగాల ఘన్‌‌పూర్‌
—  మండలం  —
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, లింగాల ఘన్‌‌పూర్‌ స్థానాలు
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, లింగాల ఘన్‌‌పూర్‌ స్థానాలు
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, లింగాల ఘన్‌‌పూర్‌ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°39′48″N 79°10′00″E / 17.66332°N 79.16679°E / 17.66332; 79.16679
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జనగామ జిల్లా
మండల కేంద్రం లింగాలఘన్‌పూర్
గ్రామాలు 13
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 187 km² (72.2 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 38,340
 - పురుషులు 19,080
 - స్త్రీలు 19,260
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.00%
 - పురుషులు 66.41%
 - స్త్రీలు 39.53%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన జనగామ నుండి 9 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [1] ప్రస్తుతం ఈ మండలం జనగాం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  14  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. మండల కేంద్రం లింగాలఘన్‌‌పూర్

గణాంకాలు సవరించు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 187 చ.కి.మీ. కాగా, జనాభా 38,340. జనాభాలో పురుషులు 19,080 కాగా, స్త్రీల సంఖ్య 19,260. మండలంలో 9,655 గృహాలున్నాయి.[2]

మండలం లోని గ్రామాలు సవరించు

రెవెన్యూ గ్రామాలు సవరించు

 1. కల్లెం
 2. నాగారం
 3. నెల్లుట్ల
 4. వడ్డిచర్ల
 5. కుందారం
 6. చీటూరు
 7. కొత్తపల్లి
 8. లింగాలఘన్‌పూర్
 9. సిరిపురం
 10. జీడికల్
 11. గుమ్మదవెల్లి
 12. వనపర్తి
 13. న్యాలపోగుల

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు సవరించు

 1. 1.0 1.1 "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
 2. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లింకులు సవరించు