లిబర్టీ షూస్ లిమిటెడ్

లిబర్టీ షూస్ లిమిటెడ్ అనునది భారతదేశానికి చెందిన ఒక పాదరక్షలు తయారు చేసే సంస్థ.

Liberty Shoes
TypePublic, (BSE 526596, NSE LIBERTSHOE)
పరిశ్రమShoe
స్థాపన1954
Foundersస్థాపకుడు
ప్రధాన కార్యాలయంKarnal, Haryana [1]
Areas served
ప్రాంతాల సేవలు
Key people
Adesh Gupta (CEO)
ProductsFootwear
ParentLiberty Group
Websitelibertyshoes.com

చరిత్ర మార్చు

1954 లో నెహ్రూ చే స్థాపించబడ్డ సహకార పాదరక్షల తయారీదారు మూసివేసే దశలో ఉన్నప్పుడు హర్యానా లోని కర్నాల్కు చెందిన గుప్తాలు సొంతం చేసుకున్నారు. ఆ సమయంలో కేవలం ఒక విదేశీ సంస్థ (బాటా) యొక్క ఉత్పత్తులపై ఆధారపడిన సగటు భారతీయ వినియోగదారునికి స్వేచ్ఛ ఇవ్వాలన్న ఉద్దేశంతో దీనికి ఈ పేరు నిశ్చయం చేశారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని నాణ్యమైన పాదరక్షలు అందించే ఉద్దేశంతో 1964 లో హంగరీ దేశంతో కలసి ఒప్పందం కుదుర్చుకొన్నది. చెకొస్లోవకియా నుండి 50,000 వేల పాదరక్షల ఆర్డరును సంపాదించింది. 70 వ దశకంలో హంగరీలో షో రూమును నెలకొల్పి అక్కడి రీటైల్ లోకి ప్రవేశించింది. 90 వ దశకంలో భారతదేశంలో గొలుసుకట్టు ఫ్రాంచైజీ షో రూమ్ లను నెలకొల్పినది. 2010 నాటికి మధ్యప్రాచ్య దేశాలకు కూడా విస్తరించింది.

బ్రాండులు మార్చు

లిబర్టీ ఈ క్రింది బ్రాండులతో పాదరక్షలను విక్రయిస్తుంది

  • కూలర్స్
  • ఫార్చ్యూన్
  • ఫోర్స్ 10
  • గ్లైడర్స్
  • విండ్ సర్
  • సెనో రిటా
  • టిప్ టాప్ప్
  • ఫూట్ ఫన్
  • పర్ ఫెక్ట్
  • ఫ్రీడం
  • వారియర్
  • వర్క్ మన్

మూలాలు మార్చు

  1. "Liberty Shoes reports 144 pc rise in Q1 net, to issue 1:1 bonus". Business Line. 19 July 2005.

లిబర్టీ షూస్.కామ్