వెలగ

(లిమోనియా నుండి దారిమార్పు చెందింది)

వెలగ (ఆంగ్లం Wood apple) రూటేసి కుంటుంబానికి చెందిన పండ్ల వృక్షము. వెలగ ను శాస్త్రీయంగా 'ఫెరోనియా లిమోనియా' అనిగాని, లేదా 'లిమోనియా ఎలిఫెంటమ్' అనిగాని అంటారు. ఇది దాదాపు అన్నినేలలో పెరుగుతుంది.

వెలగ
Limonia Acidissima Fructus.jpg
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
లిమోనియా

Species:
లి. ఎలిఫెంటమ్
Binomial name
లిమోనియా ఎలిఫెంటమ్

లక్షణాలుసవరించు

  • ముళ్ళతో మధ్యరకంగా పెరిగే వృక్షం.
  • రెక్కలుగల పత్రవృంతం, పత్రవిన్యాసాక్షం, దీర్ఘవృత్తాకార పత్రకాలతో విషమపిచ్ఛక సంయుక్త పత్రాలు.
  • గ్రీవాలలోను, అగ్రాలలోను ఏర్పడిన సామాన్య అనిశ్చిత విన్యాసంలో అమరి ఉన్న లేత పసుపురంగు పుష్పాలు.
  • గుండ్రంగా ఉన్న మృదు ఫలం.
దస్త్రం:Velaga .JPG
వెలగపండ్లు
 
వెలగకాయలు

ఉపయోగాలుసవరించు

  • వెలగ పండు గుజ్జును తింటారు. దీని నుండి జామ్, పచ్చళ్ళు, రసాలు, జెల్లీలు తయారుచేస్తారు. ఇది మంచి అజీర్ణకారి. పెంకు గట్టిగా గిన్నెలాగా ఉపయోగపడుతుంది.
  • వెలగ ఆకులు, పుష్పాలు కడుపు నొప్పిని తగ్గిస్తాయి.
  • చెట్టు కాండం కలప గా ఉపయోగపడుతుంది.
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
 
వెలగ చెట్టు (Wood Apple) Limonia acidissima
"https://te.wikipedia.org/w/index.php?title=వెలగ&oldid=3320365" నుండి వెలికితీశారు