లిహురి రైల్వే స్టేషన్

ఒడిశా-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న రైల్వే స్టేషన్

లిహురి రైల్వే స్టేషన్ అనేది ఒడిశా-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులోని నౌపడ-గుణపూర్ బ్రాంచ్ లైన్‌లో ఉంది.

లిహురి రైల్వే స్టేషన్
సాధారణ సమాచారం
Locationజిల్లా: గజపతి, ఒడిశా
భారతదేశం
Coordinates18°54′48″N 83°50′58″E / 18.9134°N 83.8494°E / 18.9134; 83.8494
లైన్లునౌపడా-గుణుపూర్ సెక్షన్
పట్టాలు5 ft 6 in (1,676 mm) బ్రాడ్ గేజ్
నిర్మాణం
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
స్టేషను కోడుLRI
జోన్లు తూర్పు తీర రైల్వే
డివిజన్లు వాల్తేరు
History
Previous namesపర్లాకిమిడి లైట్ రైల్వే
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
Location
లిహురి రైల్వే స్టేషన్ is located in Odisha
లిహురి రైల్వే స్టేషన్
లిహురి రైల్వే స్టేషన్
Location in Odisha
లిహురి రైల్వే స్టేషన్ is located in India
లిహురి రైల్వే స్టేషన్
లిహురి రైల్వే స్టేషన్
Location in India

భౌగోళిక విషయాలు మార్చు

లిహురి స్టేషన్ ప్రాంతం ఒడిషా పరిధిలో ఉంది. కానీ లిహురి గ్రామం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ప్రజలు లిహురి గ్రామం నుండి లిహురి స్టేషన్‌కు చేరుకోవడానికి వంశధార నది మీదుగా పడవలో ప్రయాణించాలి.

చరిత్ర మార్చు

పర్లాకిమెడి లైట్ రైల్వే 1900 - 1931 మధ్యకాలంలో నౌపడ-గుణపూర్ లైన్‌ను ప్రారంభించింది.[1][2] 2011లో ఈ లైన్ బ్రాడ్ గేజ్‌గా మార్చబడింది.[3]

మూలాలు మార్చు

  1. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 1 April 2013. Retrieved 2013-01-02.
  2. "Paralakhemedi Light Railway". The Indian Express, 28 May 2009. 19 March 2009. Retrieved 2012-12-10.
  3. "Performance of Waltair Division in 2011-12". Waltair Division of East Coast Railway. Retrieved 2012-11-27.

బాహ్య లింకులు మార్చు