లీలా సుమంత్ మూల్గవోకర్
లీలా సుమంత్ మూల్గవోకర్ (1916 అక్టోబరు 10 - 1992 మే 20) భారతీయ సామాజిక కార్యకర్త, భారతదేశంలో స్వచ్ఛంద రక్త మార్పిడి సేవకు మార్గదర్శకురాలిగా ప్రసిద్ధి చెందింది.[1] ఆమె భర్త సుమంత్ మూల్గావ్కర్ టాటా మోటార్స్ ఛైర్మన్ గా, టాటా స్టీల్ వైస్ ఛైర్మన్ గా కూడా కొనసాగాడు.[2]
లీలా మూల్గవోకర్ | |
---|---|
लीला मुळगावकर | |
షెరిఫ్ ఆఫ్ బాంబే | |
In office 1975 - 1976 | |
అంతకు ముందు వారు | టి.వి.రామానుజన్ |
తరువాత వారు | అంజనాబాయి మగర్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 10 అక్టోబరు 1916 |
మరణం | 1992 మే 20 | (వయసు 75)
జాతీయత | బ్రిటిష్ ఇండియన్ (1916 - 1947) ఇండియన్ (1947 - 1992) |
జీవిత భాగస్వామి | సుమంత్ మూల్గావ్కర్ |
వృత్తి | రేడియోగ్రాఫర్, సామాజిక కార్యకర్త |
పురస్కారాలు | పద్మశ్రీ (1963) |
ఆమె ముంబైలోని సెయింట్ జార్జ్ ఆసుపత్రిలో రేడియోగ్రాఫర్ గా తన వృత్తిని ప్రారంభించింది.[1] 1965లో, ఆమె టాటా మోటార్స్ గ్రాహిని సోషల్ వెల్ఫేర్ సొసైటీ (TMGSWS) ను ప్రారంభించింది. ఇది కంపెనీ ఉద్యోగుల గృహాల్లో మహిళల కోసం ఉపాధి కల్పన పథకాలను నడిపింది.[3]
ఆమెకు 1963లో భారత రాష్ట్రపతి భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేశారు.[4] ఆమె 1975-76 లో బొంబాయి షెరీఫ్ కొనసాగింది.[1]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "Leela Moolgaokar (1916-1992)". Tata Central Archives. Archived from the original on 2015-01-08. Retrieved 2014-09-04.
- ↑ Tata Central Archives. "Leela Moolgaokar". Archived from the original on 2008-07-19. Retrieved 2 September 2014.
- ↑ Citizens at Work Vol.3. TERI Press. 2007. pp. 117–. ISBN 978-81-7993-116-5.
- ↑ "Padma Awards Directory (1954–2013)" (PDF). Ministry of Home Affairs. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 29 August 2014.