ప్రధాన మెనూను తెరువు

రక్తములోని తెల్ల రక్త కణాలలో యెర్పడే కాన్సర్ను లుకేమియాలని అంటారు. ఇవిఎముక మజ్జలొని తెల్ల రక్తవిభాజ్యకణములులో డి.ఎన్.ఎమార్పు సంభవించి,అది విచ్చలవిడిగా పెరుగుతూ పొతుంటే లుకేమియా ఏర్పదుతుంది. లుకేమియాలు చాలా రకాలున్నాయి కాని వాటిలొ తరచుగా కనిపించేవి నాలుగు రకాలు అవి[1]

కొన్ని సార్లు ఇతర కాన్సర్లు ఎముక మజ్జలోనికి వ్యాపిస్తాయి కాని అవి లుకేమియాలు కావు.[2]


ఆధారాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=లుకేమియా&oldid=1207420" నుండి వెలికితీశారు