లూసీ డూలన్

న్యూజీలాండ్ మాజీ క్రికెట్ క్రీడాకారిణి

లూసీ రోజ్ డూలన్ (జననం 1987, డిసెంబరు 11) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ క్రీడాకారిణి. ఆల్ రౌండర్‌గా రాణించింది. కుడిచేతి వాటంతో బ్యాటింగ్ చేస్తూ, కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేసింది.

లూసీ డూలన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లూసీ రోజ్ డూలన్
పుట్టిన తేదీ (1987-12-11) 1987 డిసెంబరు 11 (వయసు 36)
లోయర్ హట్, వెల్లింగ్టన్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 110)2008 మార్చి 2 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2013 ఫిబ్రవరి 15 - ఇంగ్లాండ్ తో
తొలి T20I (క్యాప్ 24)2008 మార్చి 6 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2014 జనవరి 24 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2004/05–2018/19Wellington Blaze
2009ఎసెక్స్
2010నాటింగ్‌హామ్‌షైర్
2011/12సౌత్ ఆస్ట్రేలియా
కెరీర్ గణాంకాలు
పోటీ WODI మటి20 మలిఎ WT20
మ్యాచ్‌లు 40 33 167 113
చేసిన పరుగులు 674 194 3,725 1,834
బ్యాటింగు సగటు 21.74 9.70 25.00 20.84
100లు/50లు 0/1 0/0 2/20 0/9
అత్యుత్తమ స్కోరు 76 41 102* 70*
వేసిన బంతులు 1,287 600 6,733 2,202
వికెట్లు 32 28 182 110
బౌలింగు సగటు 31.34 21.50 25.03 19.71
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/7 3/16 5/38 4/10
క్యాచ్‌లు/స్టంపింగులు 18/– 5/– 62/– 21/–
మూలం: CricketArchive, 2021 ఏప్రిల్ 11

క్రికెట్ రంగం

మార్చు

2008 - 2013 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 40 వన్డే ఇంటర్నేషనల్స్, 33 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో కనిపించింది. వెల్లింగ్టన్ బ్లేజ్ కొరకు దేశీయ క్రికెట్ ఆడింది. అలాగే ఎసెక్స్, నాటింగ్ హామ్ షైర్, సౌత్ ఆస్ట్రేలియా కొరకు కూడా ఆడింది.[1][2] 2019 మార్చిలో, అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించింది.[3]

మూలాలు

మార్చు
  1. "Player Profile: Lucy Doolan". ESPNcricinfo. Retrieved 11 April 2021.
  2. "Player Profile: Lucy Doolan". CricketArchive. Retrieved 11 April 2021.
  3. "Lucy Doolan retires from all cricket". International Cricket Council. Retrieved 15 March 2019.

బాహ్య లింకులు

మార్చు