లెస్లీ ఆండర్సన్

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్

లెస్లీ డేవిడ్ ఆండర్సన్ (జననం 1939, డిసెంబరు 11) న్యూజిలాండ్ మాజీ క్రికెటర్.[1] ఇతను 1960 - 1968 మధ్యకాలంలో ఆక్లాండ్, నార్తర్న్ డిస్ట్రిక్ట్‌ల కొరకు ఐదు ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు.[2][3]

లెస్లీ ఆండర్సన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లెస్లీ డేవిడ్ ఆండర్సన్
పుట్టిన తేదీ (1939-12-11) 1939 డిసెంబరు 11 (వయసు 85)
మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి మీడియం
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1960/61Auckland
1967/68Northern Districts
కెరీర్ గణాంకాలు
పోటీ First-class
మ్యాచ్‌లు 5
చేసిన పరుగులు 36
బ్యాటింగు సగటు 7.20
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 15
వేసిన బంతులు 969
వికెట్లు 10
బౌలింగు సగటు 45.20
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/41
క్యాచ్‌లు/స్టంపింగులు 2/–
మూలం: ESPNcricinfo, 2021 18 March

మూలాలు

మార్చు
  1. "Cornwall Cricket 1954-2004". Cornwall Cricket. Retrieved 19 March 2021.
  2. "Leslie David Andersen". ESPN Cricinfo. Retrieved 1 June 2016.
  3. "Leslie David Andersen". Cricket Archive. Retrieved 19 March 2021.

బాహ్య లింకులు

మార్చు