లేడీ హార్డింగ్ వైద్య కళాశాల

లేడీ హార్డింగ్ వైద్య కళాశాల (లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ) అనేది భారతదేశంలోని న్యూఢిల్లీలో ఉన్న ఒక మహిళా వైద్య కళాశాల. 1916 లో స్థాపించబడిన ఇది 1950 లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని మెడికల్ సైన్సెస్ ఫ్యాకల్టీలో భాగమైంది. ఈ కళాశాలకు భారత ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది.[1][2]

మూలాలజాబితాసవరించు

  1. "Lady Hardinge Medical College". University of Delhi. Archived from the original on 2 February 2011.
  2. "Lady Hardinge Medical College, New Delhi". Medical Council of India. Archived from the original on 4 March 2016. Retrieved 8 January 2017.