లేషి సింగ్
లేషి సింగ్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ధందాహ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం నితీష్ కుమార్ మంత్రివర్గంలో ఆహార శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తుంది.[1][2]
లేషి సింగ్ | |||
| |||
ఆహార శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 16 ఆగష్టు 2022 | |||
వ్యక్తిగత వివరాలు
|
---|
రాజకీయ జీవితం
మార్చులేషి సింగ్ జనతాదళ్ (యునైటెడ్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి, బీహార్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్‌గా పని చేసింది. ఆమె 2000, 2005 (ఫిబ్రవరి), 2010[3], 2015[4], 2020[5] బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ధమ్‌దహా నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికై, 2022 నుండి నితీష్ కుమార్ మంత్రివర్గంలో ఆహార శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తుంది.
మూలాలు
మార్చు- ↑ Hindustan Times (16 August 2022). "Bihar cabinet expansion: Here's more on the 31 new ministers in Nitish-Tejashwi govt" (in ఇంగ్లీష్). Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
- ↑ Social News XYZ (16 August 2022). "Nitish Kumar distributes portfolios, retains home and general administration". Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.