లైఫ్ ఆఫ్ ముత్తు 2022లో విడుదలైన తెలుగు సినిమా. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్‌పై “వెందు తునింతథు కాడు” పేరుతో తమిళంలో ఇషారి కె గణేష్ నిర్మించిన ఈ సినిమాలో శింబు, సిద్ధి ఇద్నాని, రాధిక శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించగా సెప్టెంబర్ 17న థియేటర్లలో విడుదలై, అక్టోబర్ 13న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది.[1]

లైఫ్ ఆఫ్ ముత్తు
దర్శకత్వంగౌతమ్ వాసుదేవ్ మీనన్
స్క్రీన్ ప్లేగౌతమ్ వాసుదేవ్ మీనన్
కథబి . జేయమోహన్
నిర్మాతఇషారి కె గణేష్
తారాగణంశింబు
సిద్ధి ఇద్నాని
ఛాయాగ్రహణంసిద్ధార్థ నూని
కూర్పుఆంథోనీ
సంగీతంఏ ఆర్ రహమాన్
నిర్మాణ
సంస్థ
వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్
విడుదల తేదీs
2022 సెప్టెంబరు 15 (2022-09-15)(థియేటర్)
2022 అక్టోబరు 13 (2022-10-13)(ఓటిటీ)
సినిమా నిడివి
178 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

ముత్తు (శింబు) తన తల్లితో కలిసి బ్రతకానికి ముంబై వస్తాడు. అతను అక్కడ ఒక రెస్టారెంట్‌లో వెయిటర్‌గా ఉద్యోగం పొందుతాడు. ఈ క్రమంలో తన రెస్టారెంట్‌లో ఒక హత్యను చూస్తాడు. ఇక అక్కడ నుండి అతని జీవితం వేరే మలుపు తిరుగుతుంది అనుకోకుండా ముత్హు గ్యాంగ్‌స్టర్‌గా మారతాడు, చివరకు, అతను ఎలా గ్యాంగ్‌స్టర్ అయ్యాడు? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు మార్చు

  • శింబు
  • సిద్ధి ఇద్నాని[3]
  • రాధిక శరత్‌కుమార్
  • నీరజ్ మాధవ్
  • సిద్ధిక్
  • ఢిల్లీ గణేష్
  • ఆదిత్య బాస్కర్
  • శివమణి
  • దీపక్ దత్ శర్మ
  • ఆంజెలీనా అబ్రహం
  • అప్పుకుట్టి
  • జాఫర్ సాదిక్ ఎ
  • బావ చెల్లదురై
  • కవితాలయా కృష్ణన్
  • తులసి
  • సారా
  • ఆర్ రిచర్డ్ జేమ్స్ పీటర్
  • ఫాత్మెన్
  • మాక్ మణిగండన్
  • గీతా కైలాసం
  • శ్రీష
  • అజ్మీనా కాసిమ్
  • జైసింత్
  • సత్య

సాంకేతిక నిపుణులు మార్చు

మూలాలు మార్చు

  1. "శింబు కొత్త చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?". 12 October 2022. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.
  2. "లైఫ్ ఆఫ్ ముత్తు .. పాతకథే మళ్ళీ చెప్పాడు." (in ఇంగ్లీష్). 18 September 2022. Retrieved 24 October 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. Andhrajyothy (3 January 2022). "శింబు సరసన హీరోయిన్‌గా ఆమె ఫిక్స్". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.