లోకం చుట్టిన వీరుడు
లోకం చుట్టిన వీరుడు 1973 సెప్టెంబరు 14న విడుదలైన తెలుగు సినిమా. ఎం.జి.ఆర్ పిక్చర్స్ పతాకం కింద విడుదలైన ఈ సినిమాను ఎం.జి.రామచంద్రన్ తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఎం.జి.రామచంద్రన్, చంద్రకళ, మంజుల లుప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎస్. విశ్వనాధన్, కె.చక్రవర్తిలు సంగీతాన్నందించారు. [1] ఇది తమిళ సిసిమా ఉలయం సూత్రన్ వాలిబన్ కు తెలుగు డబ్బింగ్ సినిమా.
లోకం చుట్టిన వీరుడు (1973 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎం.జి.రామచంద్రన్ |
---|---|
నిర్మాణం | ఎం.జి.రామచంద్రన్ |
తారాగణం | ఎం.జి.రామచంద్రన్, చంద్రకళ |
సంగీతం | ఎం.ఎస్. విశ్వనాధన్, కె.చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | రాజశ్రీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- ఎం.జి.రామచంద్రన్
- చంద్రకళ
- మంజుల
- లత
- ఎం.ఎన్.నంబియార్
- నగేష్
సాంకేతిక వర్గం
మార్చు- నిర్మాత, దర్శకత్వం: ఎం.జి. రామచంద్రన్
- స్టూడియో: MGR పిక్చర్స్
- నిర్మాత: M.G. రామచంద్రన్
- సమర్పణ: రాజశ్రీ పిక్చర్స్
- సంగీత దర్శకుడు: M.S. విశ్వనాథన్, చక్రవర్తి (సంగీతం)
- కథ: ఆర్.ఎం. వీరప్పన్
- ఎడిటింగ్: ఉమానాథ్
మూలాలు
మార్చు- ↑ "Lokam Chuttina Veerudu (1973)". Indiancine.ma. Retrieved 2022-12-25.