ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ - కోయంబత్తూరు ఎక్స్‌ప్రెస్

ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ - కోయంబత్తూరు ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ రైల్వే స్టేషను, కోయంబత్తూరు రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1]

రైలు సంఖ్య మార్చు

రైలు నంబరు 11013

జోను, డివిజను మార్చు

ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.

తరచుదనం (ఫ్రీక్వెన్సీ) మార్చు

ఈ రైలు ప్రతిరోజు నడుస్తుంది.

వసతి తరగతులు మార్చు

ఏ.సి మొదటి తరగతి, ఏ.సి .2వ తరగతి, ఏ.సి 3వ తరగతి, శయన (స్లీపర్) తరగతి, 2వ తరగతి (జనరల్)

రైలు మార్గము, ఆగు ప్రదేశములు మార్చు

ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్, కళ్యాణ్ జంక్షన్, పూణే జంక్షన్. కుర్దువాడి జంక్షన్, షోలాపూర్ జంక్షన్, దూధని, గంగాపూర్ రోడ్డు, గుల్బర్గా, షాహబాద్, వాడి జంక్షన్, యాద్గిర్, కృష్ణ, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు జంక్షన్, గుత్తి జంక్షన్, కల్లూరు జంక్షన్, అనంతపురం, ధర్మవరం జంక్షన్, శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం, హిందూపూర్, బెంగుళూరు తూర్పు, బెంగుళూరు కంటోన్మెంటు, హొసూరు, ధర్మపురి, ఓమలూరు జంక్షన్, సేలం జంక్షన్, ఈరోడ్ జంక్షన్, తిరుప్పూరు, కోయంబత్తూరు జంక్షన్.

 
ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ రైల్వే స్టేషను

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు